Hanumamth Reddy Youth

Hanumamth Reddy Youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hanumamth Reddy Youth, Kurnool.

06/06/2020
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *శ్రీ జగన్మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు మన పాణ్యం ఎమ్మెల్యే *కాటసాని రాంభూపాల్ రెడ్డి* గారు ఆ...
16/04/2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *శ్రీ జగన్మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు మన పాణ్యం ఎమ్మెల్యే *కాటసాని రాంభూపాల్ రెడ్డి* గారు ఆధ్వర్యంలో మన వైస్సార్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి *అక్కిమి హనుమంత్ రెడ్డి* గారి సమక్షంలో *19 వ రోజు గురువారం* అన్నదాన కార్యక్రమంలో ఈ రోజు భాగంగా *కర్రెపాకు రైస్,కర్రీ,మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్,అరటిపండ్లు* ను ఆహారం దొరకని, సామాన్య,నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలకు ఆహారం అందజేశారు. *అక్కిమి హనుమంత రెడ్డి* గారు మాట్లాడుతూ ప్రతి రోజు మన నగర శివార్లలో ఉన్న ప్రజలు కష్టాల్లో ఉంటే అన్నదానం చేయడంలో నేను ఎప్పుడు ముందుంటా అని ఆయన తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని,వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని ప్రజలఅందరిని కోరారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మనోహర్ రెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మీ రెడ్డి,మధు,ప్రసాద్, రమేష్, రవికుమార్ రెడ్డి,చంటి, దుర్గ, దీలిప్, చిన్నా, ధర్మ, రఫీ,శివ మరియు HR యూత్ సభ్యులు పాల్గొన్నారు..

# # అక్కిమి హనుమంత్ రెడ్డి గారు
#వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి

Stay Home Stay Safe....
15/04/2020

Stay Home Stay Safe....

11/04/2020

శనివారం *14వ రోజు అన్నదాన* కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *శ్రీ జగన్మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు మన పాణ్యం ఎమ్మెల్యే *కాటసాని రాంభూపాల్ రెడ్డి* గారు ఆధ్వర్యంలో మన వైస్సార్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి *అక్కిమి హనుమంత్ రెడ్డి* గారు అన్నదాన కార్యక్రమ సందర్భంగా *లేమన్ రైస్ ,మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్* ని కర్నూలు నగర శివార్లలో ఉన్న అమాయకులకు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆహారం దొరకని ప్రజలకు ఆహారం అందజేయడం జరిగింది. *హనుమంత్ రెడ్డి* గారు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ మహమ్మారి వల్ల మన నగరంలో *నిరుపేదల కుటింబికులు, చిన్నారులు,అమాయకులు,రోడ్లు పైన ఉండే ప్రజలు* ఆకలితో అలమటిస్తున్నారు ప్రతి రోజు ఆహారం అందిస్తున్నామన్నారు. నగరంలో కరోన *పాజిటివ్ కేసులు పెరుగుతూ* ఉండటంతో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. *లాక్ డౌన్* సమయంలో ఎవరు కూడా బయటకు రాకుండా ఇళ్ళల్లో నే ఉండి *పోలీస్ వ్యవస్థ* కు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మనోహర్ రెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మీ రెడ్డి,ప్రసాద్, రమేష్, రవికుమార్ రెడ్డి,మధు,చంటి, దుర్గ, దీలిప్, చిన్నా, ధర్మ, రఫీ,శివ మరియు HR యూత్ సభ్యులు పాల్గొన్నారు..
# # *అక్కిమి హనుమంత్ రెడ్డి గారు*
# *వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి*
# *YSRCP*

Address

Kurnool

Telephone

+17799508999

Website

Alerts

Be the first to know and let us send you an email when Hanumamth Reddy Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share