Varganti Rammohan Goud

Varganti Rammohan Goud BJP MEDAK PARLIAMENT CONVERNER ,, EX VICE MPP TOOPRAN

11/28/2023
11/28/2023
VOTE FOR BJP ✊️✊️
11/27/2023

VOTE FOR BJP ✊️✊️

11/27/2023

*తూప్రాన్ సకలజనుల విజయ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు*

తూప్రాన్ సకలజనుల విజయ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి...
11/26/2023

తూప్రాన్ సకలజనుల విజయ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు

గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్...సీఎం సొంత నియోజకవర్గం మనోహర్ బాద్ మండలంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ...
11/19/2023

గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్...

సీఎం సొంత నియోజకవర్గం మనోహర్ బాద్ మండలంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు సర్పంచులు, 10 మంది వార్డు సభ్యులు ఇద్దరు మాజీ సర్పంచులు ఇద్దరు ఉప సర్పంచ్లు .. కమలం గూటికి🚩🚩

బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక..
*
*టిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన* ప్రజాప్రతినిధులు*

చింతల మమతా రవి కొండాపూర్ సర్పంచ

కోనాయిపల్లి సర్పంచ్ బాసపోయిన ప్రభావతి నర్సింలు

జక్కిడి నరేందర్ రెడ్డి కూచారం.. సర్పంచులు BJP Telangana BJP Mission Telangana

11/19/2023

గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్...

సీఎం సొంత నియోజకవర్గం మనోహర్ బాద్ మండలంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు సర్పంచులు, 10 మంది వార్డు సభ్యులు ఇద్దరు మాజీ సర్పంచులు ఇద్దరు ఉప సర్పంచ్లు .. కమలం గూటికి🚩🚩

బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక..
*
*టిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన* ప్రజాప్రతినిధులు*

చింతల మమతా రవి కొండాపూర్ సర్పంచ

కోనాయిపల్లి సర్పంచ్ బాసపోయిన ప్రభావతి నర్సింలు

జక్కిడి నరేందర్ రెడ్డి కూచారం.. సర్పంచులు

11/13/2023

గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారితో,బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్, వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది BJP Telangana

గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఈటెల ర...
11/13/2023

గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారితో,బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్, వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది BJP Telangana BJP Mission Telangana BJP MEDAK

*ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ పోచయ్య గారు మరియు మాజీ సర్పంచ్ వెం...
11/12/2023

*ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ పోచయ్య గారు మరియు మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు మరియు 60 మంది కార్యకర్తలు గజ్వేల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు, కళా కల్ సర్పంచ్ నత్తి మల్లేష్ గారు, నరసోజి గారు,గడ్డం రవి గారు, మండల అధ్యక్షుడు మహేష్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది* BJP Telangana BJP Mission Telangana BJP MEDAK Telangana Bjp

11/11/2023

*ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండల్ పలు గ్రామాల నుండి గజ్వేల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మనోహరాబాద్ మాజీ సర్పంచ్ ఐలయ్య గారు మరియు కలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ గారి ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి వార్డు మెంబర్లు వారితోపాటు బిజెపిలో చేరిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు, మండల అధ్యక్షులు నరేందర్ చారి గారు, అజయ్ గారు, కిరణ్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ మనోహరాబాద్ మండల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది*

Address

New York, NY

Telephone

+19177624464

Website

Alerts

Be the first to know and let us send you an email when Varganti Rammohan Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share