తిమ్మంపల్లి బడిపిలుస్తోంది

తిమ్మంపల్లి బడిపిలుస్తోంది నీవు చదువుకున్న బడిని మరచిపోవద్దు రండి తిమ్మంపల్లి బడి పిలుస్తోంది

...1996..1997.. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో. ... తిమ్మంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల..... క్రీడా ప్రాంగణానికి ...
05/03/2025

...1996..1997.. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో. ... తిమ్మంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల..... క్రీడా ప్రాంగణానికి మహా ద్వారం ఏర్పాట్లు .. తిమ్మంపల్లి గ్రామం..

పూర్వ విద్యార్థులందరికీ బాధాకరమైన విషయం తిమ్మంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పది సంవత్సరాలు అనగా 1974 నుండి 1984 ...
03/10/2025

పూర్వ విద్యార్థులందరికీ బాధాకరమైన విషయం
తిమ్మంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పది సంవత్సరాలు అనగా 1974 నుండి 1984 సంవత్సరం వరకు
హెడ్మాస్టర్ గా పనిచేసిన ఆంజనేయులు సార్ ఈరోజు స్వర్గస్తులు కావడం జరిగినది
వారి స్వగ్రామం అమ్మలుదిన్నె కొత్తపల్లి నందు ఏ కొండాపురం దగ్గర రేపు ఉదయం 9 గంటలకు
అంత్యక్రియలు జరుగును
పూర్వ విద్యార్థులందరికీ ఈ సమాచారాన్ని అందించాలని కోరుతున్నాము
ఇన్ని సంవత్సరాలు మా పాఠశాలకు అనిర్వచమైన సేవలు అందించి మంచి విద్యార్థులు తయారు చేసేటువంటి ఆంజనేయులు హెడ్మాస్టర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ
పూర్వ విద్యార్థుల సంఘం తిమ్మంపల్లి
సమాచారం కొరకు
9177791990

.... ఇది నా స్కూలు మనందరి స్కూల్ గురించి  గర్వంగా చెప్పుకునే ఒకరోజు వచ్చింది.... మన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తిమ్మంపల్లి ...
02/13/2025

.... ఇది నా స్కూలు మనందరి స్కూల్ గురించి
గర్వంగా చెప్పుకునే ఒకరోజు వచ్చింది.... మన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తిమ్మంపల్లి లో చదివి. .. 94% మార్క్స్ తో JEEమెయిన్స్ లో ఉన్నత స్థానంలో నిలిచిన. గొడ్డిమరి గ్రామం స్పందన గారికి..
2022..2023 ..SSC BATCH. మరియు ఈ అమ్మాయిని చదివించిన ఆర్డిటి సమస్త వారికి. . వారి తల్లిదండ్రులకు..... హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ. .. తిమ్మంపల్లి బడి పిలుస్తోంది
పూర్వ విద్యార్థుల సంఘం తిమ్మంపల్లి..
9177791990

.... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మంపల్లి గ్రామం..... మెగా పేరెంట్స్ మీటింగ్ దృశ్యాలు...... పూర్వ విద్యార్థుల తరఫున .....
12/07/2024

.... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మంపల్లి గ్రామం..... మెగా పేరెంట్స్ మీటింగ్ దృశ్యాలు...... పూర్వ విద్యార్థుల తరఫున ..... ప్రతినిధులుగా మేము పాల్గొనడం జరిగినది..... ఇట్లు తిమ్మంపల్లి బడి పిలుస్తుంది
పూర్వ విద్యార్థుల సంఘం తిమ్మంపల్లి .9177791990..

.....1968...1969..barch.. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో  షెడ్డు నిర్మాణ పనుల దృశ్యాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ...
12/03/2024

.....1968...1969..barch.. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో
షెడ్డు నిర్మాణ పనుల దృశ్యాలు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మంపల్లి.... అంచనా వ్యయం 1,70,000 రూపాయలు

11/26/2024
మరొక అపురూప సందర్భానికి నాంది పలుకుతున్న వేళ 1991 ...92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పూర్వ విద్యార్థుల సమ్మేలానికి ........
11/26/2024

మరొక అపురూప సందర్భానికి నాంది పలుకుతున్న వేళ
1991 ...92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు
తమ పూర్వ విద్యార్థుల సమ్మేలానికి ..... గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్న దృశ్యం..
తిమ్మంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు
మరొక పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అపురూప ఘట్టం ఆవిష్కరించబోతోంది
వివరాలు త్వరలో.......9177791990...

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో .. షెడ్డు వేయడానికి నాలుగు పిల్లర్లు  నిర్మించిన దృశ్యం..... ఇట్లు పూర్వ విద్యార్థుల సం...
11/24/2024

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో .. షెడ్డు వేయడానికి నాలుగు పిల్లర్లు నిర్మించిన దృశ్యం..... ఇట్లు పూర్వ విద్యార్థుల సంఘం తిమ్మంపల్లి .. వివరాల కోసం సంప్రదించండి....9177791990..

11/14/2024
.... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. తిమ్మంపల్లి గ్రామం ..జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ...1968.. 69 పూర్వ విద్యార్థులు ..పూర్...
11/03/2024

.... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. తిమ్మంపల్లి గ్రామం ..జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ...1968.. 69 పూర్వ విద్యార్థులు ..
పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా 1,50,000 రూపాయలు పూర్వ విద్యార్థుల. సంఘానికి అందజేయడం జరిగినది...... వాటికి సంబంధించిన షెడ్డు పనులను..... దగ్గరుండి పర్యవేక్షించి పనులు చేపడుతున్న ... పూర్వ విద్యార్థుల సంఘం....

.... చదువుకు వివాహానికి మధ్య సంఘర్షణ...... తల్లిదండ్రులకు ఆడబిడ్డలకు మధ్య సంఘర్షణ. ... చిన్న వయసులోనే వివాహం చేయాలా వద్ద...
10/02/2024

.... చదువుకు వివాహానికి మధ్య సంఘర్షణ...... తల్లిదండ్రులకు ఆడబిడ్డలకు మధ్య సంఘర్షణ. ... చిన్న వయసులోనే వివాహం చేయాలా వద్దా.... ఇలా అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రం..

Address

Main Road
New York, NY

Telephone

+19177791990

Website

Alerts

Be the first to know and let us send you an email when తిమ్మంపల్లి బడిపిలుస్తోంది posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category