JANNU. RAJU

JANNU. RAJU Non Government Organization (NGO )

మనిషిని మనిషిగా చూడటమే అంబేడ్కరిజం.....జన్ను రాజు చైర్మెన్. జై భీమ్ విద్య పౌండేషన్.
04/14/2020

మనిషిని మనిషిగా చూడటమే అంబేడ్కరిజం.....జన్ను రాజు చైర్మెన్. జై భీమ్ విద్య పౌండేషన్.

04/01/2020

ప్రాణాలకు తెగించి కరోనాభాదితులకు చికిత్స చేస్తున్న గాంధీ డాక్టర్ల పై దాడిని తీవ్రంగా ఖండిద్దాం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జై బీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సాంఘీక సంక్షేమ హాస్టల్ నందు ఉన్...
03/09/2020

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జై బీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సాంఘీక సంక్షేమ హాస్టల్ నందు ఉన్న బాలికలకు,EXAM PADS ను డొనేట్ చేయడం జరిగింది.

వీు జన్ను.రాజు.
జై బీమ్ విద్య ఫౌండేషన్ చైర్మన్.
8328259857

ఈ రోజు  జై బీమ్ విద్య ఫౌండేషన్ జన్ను.రాజు చైర్మన్ జన్మదినం సందర్భంగా వరంగల్ హంటర్ రోడ్డు ఏకశిల వృద్ధాశ్రమం లో పండ్ల పంపి...
03/04/2020

ఈ రోజు జై బీమ్ విద్య ఫౌండేషన్ జన్ను.రాజు చైర్మన్ జన్మదినం సందర్భంగా వరంగల్ హంటర్ రోడ్డు ఏకశిల వృద్ధాశ్రమం లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

22-02-2020JAI BHEEM VIDYA FOUNDATION. ఈ రోజు హన్మకొండ  ప్రభుత్వ బాలికల  ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులక...
02/22/2020

22-02-2020
JAI BHEEM VIDYA FOUNDATION.

ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు జై బీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో EXAM PADS ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అంబేడ్కర్,జోతిరావు, సావిత్రి భావ ఫూలే లాంటి గొప్ప గొప్ప మహనీయుల జీవిత చరిత్ర గురించి చదివి,విురు కూడా గొప్ప వాలు కావాలని,మార్చి లో జరిగే పరీక్షలో మంచి మార్కులు సాధించాలని, ఉన్నత విద్య అభ్యసించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జై బీమ్ విద్య ఫౌండేషన్ చైర్మన్ జన్ను.రాజు.పాఠశాల ప్రధానఉపాధ్యాయురాలు శైలజ గారు,ఖాలీల్,గోలే.రాజయ్య మరియు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.దాదాత ... వల్లే.క్రాంతి కుమార్.

ఐజీగా పదోన్నతి  పోందిన మన పోలీస్ కమీషనర్  డా. వి. రవీందర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు... JANNU RAJU. CHAIRMAN   JAI...
02/06/2020

ఐజీగా పదోన్నతి పోందిన మన పోలీస్ కమీషనర్ డా. వి. రవీందర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు... JANNU RAJU. CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.

దారిలో నడవడానికే అర్హత లేదని వెలివేసిన బహుజనులకు.....ఓటు హక్కు కల్పించి, అస్పృశ్యత వ్యక్తులను మహా శక్తులుగా తీర్చిదిద్ది...
01/25/2020

దారిలో నడవడానికే అర్హత లేదని వెలివేసిన బహుజనులకు.....
ఓటు హక్కు కల్పించి, అస్పృశ్యత వ్యక్తులను మహా శక్తులుగా తీర్చిదిద్ది......
అంటరాని వ్యక్తుల ఓట్లు కాస్తా అమూల్యమైన, అతిపవిత్రమైన ఓట్లుగా మరల్చి
పీడిత తాడిత ప్రజల ఆరాధ్య దైవంగా గుండెల్లో వెలుగొందుతున్న.....
సర్వ జగత్తుకె జ్ఞానపిపాసి అయిన అంబేడ్కరా....
అందుకో మా నీరాజనాలు.....
మీత్రులందరికి"జాతీయ ఓటు హక్కు దినోత్సవ శుభాకాంక్షలు".....

జన్ను.రాజు ఛైర్మన్. జై బీమ్ విద్య ఫౌండేషన్

జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు😊ఆడపిల్లను పుట్టనిద్దాం🙏బ్రతకనిద్దాం...🙏చదవనిద్దాం...🙏ఎదగనిద్దాం...🙏నేడు జనవరి 24 జాత...
01/24/2020

జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు😊
ఆడపిల్లను పుట్టనిద్దాం🙏
బ్రతకనిద్దాం...🙏
చదవనిద్దాం...🙏
ఎదగనిద్దాం...🙏
నేడు జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం🙏ఆడపిల్ల దేశానికి గర్వకారణం✊🏻✊🏻✊🏻😊 JANNU RAJU. CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.

23-01-2020On his 123nd birth anniversary, Remembering one of India's greatest freedom fighters, Netaji Subhash Chandra B...
01/23/2020

23-01-2020

On his 123nd birth anniversary, Remembering one of India's greatest freedom fighters, Netaji Subhash Chandra Bose who will always be remembered as the fighter who gave India's freedom movement all his sweat and blood. Has has been the greatest patriots to grace the country allegedly died in 1945 but he continues to inspire millions even today....

JANNU. RAJU.CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.

JAI BHEEM VIDYA FOUNDATION. TODAY WEEL CHAIR DISTRIBUTION. JANNU RAJU CHAIRMAN. 8328259857
01/18/2020

JAI BHEEM VIDYA FOUNDATION. TODAY WEEL CHAIR DISTRIBUTION. JANNU RAJU CHAIRMAN. 8328259857

JANNU.RAJU CHAIRMAN  JAI BHEEM VIDYA FOUNDATION...
01/18/2020

JANNU.RAJU CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION...

TODAY NEWSPAPER CLIP.... JAI BHEEM VIDYA FOUNDATION.. JANNU RAJU CHAIRMAN
12/25/2019

TODAY NEWSPAPER CLIP.... JAI BHEEM VIDYA FOUNDATION.. JANNU RAJU CHAIRMAN

Address

Houston, TX

Telephone

+18328259857

Website

Alerts

Be the first to know and let us send you an email when JANNU. RAJU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JANNU. RAJU:

Share