Rajini Sfi TS Girls convinor

Rajini Sfi TS Girls convinor Save Girls-Save India
fight Against Girls,Women issues

శాంతి సోదరభావంతో మేలుగుదాం..భారతదేశ రాజ్యాంగాన్ని,లౌకిక తత్వాన్ని,మత సామరస్యాన్ని కాపాడుకుందాం..!!                      ...
01/02/2020

శాంతి సోదరభావంతో మేలుగుదాం..భారతదేశ రాజ్యాంగాన్ని,లౌకిక తత్వాన్ని,మత సామరస్యాన్ని కాపాడుకుందాం..!! SFI,GSCC తరుపున..2020 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Comrade Ch.Ramesh Sfi Khammam District Secretary Was Newly Elected Telangana State Joint Secretary..
12/16/2019

Comrade Ch.Ramesh Sfi Khammam District Secretary Was Newly Elected Telangana State Joint Secretary..

నూతన SFI రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన..ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్. చింతల. రమేష్ కి శుభాకాంక్షలు..CONGRACTULA...
12/16/2019

నూతన SFI రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన..ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్. చింతల. రమేష్ కి శుభాకాంక్షలు..CONGRACTULATION.. ఈ రోజు నల్గొండ లో జరిగిన SFI రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నిక..

Official logo of SFI Girl's Sub Committee Telangana State 3rd Convention,Nov 4,5,Khammam...Make Success..
10/30/2019

Official logo of SFI Girl's Sub Committee Telangana State 3rd Convention,
Nov 4,5,Khammam...
Make Success..

ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీలకు కూడా KCR కిట్లను ఇవ్వాలి..అన్ని గర్ల్స్ విద్యాసంస్థలలో షి టీమ్ లను ఏర్పాటు చేయాలి..ఖమ్మ...
01/06/2019

ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీలకు కూడా KCR కిట్లను ఇవ్వాలి..అన్ని గర్ల్స్ విద్యాసంస్థలలో షి టీమ్ లను ఏర్పాటు చేయాలి..
ఖమ్మంలో SFI,GSCC ఆధ్వర్యంలో జరిగిన గర్ల్స్ సెమినార్ లో మాట్లాడుతూ..
ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది..

జనవరి 15,16 తేదీలలో  #చిమ్మపుడి గ్రామంలో..సంక్రాంతి పండుగ సందర్భంగా.. ,T-MASS ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే రఘునాదపాలెం మండల స్...
01/12/2018

జనవరి 15,16 తేదీలలో #చిమ్మపుడి గ్రామంలో..సంక్రాంతి పండుగ సందర్భంగా.. ,T-MASS ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే రఘునాదపాలెం మండల స్థాయి" #వాలీబాల్ టోర్నమెంట్" ని జయప్రదం చేయండి..!!మండలంలో ఉన్న విద్యార్థులు,యువకులు,క్రీడబిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవాల్సిందిగ కోరుతున్నాను..!!

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే..రాష్ట వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవుతాం..ఈ రోజు ఖమ్మంలో విలేకర్ల సమావేశంలో...
12/24/2017

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే..రాష్ట వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవుతాం..ఈ రోజు ఖమ్మంలో విలేకర్ల సమావేశంలో SFI రాష్ట అధ్యక్ష,కార్యదర్సులు M.నాగేశ్వరరావు,కోట. రమేష్ లు పిలుపు..!!

హైదరాబాద్ లో సంధ్యారాణిని దారుణంగా కిరోసిన్ పోసి చంపేసిన..ప్రేమోన్మాది కార్తీక్ ని కఠినంగా శిక్షించాలని.. ఈ రోజు ఖమ్మం,క...
12/23/2017

హైదరాబాద్ లో సంధ్యారాణిని దారుణంగా కిరోసిన్ పోసి చంపేసిన..
ప్రేమోన్మాది కార్తీక్ ని కఠినంగా శిక్షించాలని.. ఈ రోజు ఖమ్మం,కరీంనగర్లో SFI,GSCC,ఐద్వా ఆధ్వర్యంలో ప్రేమోన్మాది దిష్టిబొమ్మ దహనం..!!కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Tommorow SFI Telangana State FRECTION Committee Meeting..At KHAMMAM..FILE Frent Dizene..Small GIFT for FC Members..
12/23/2017

Tommorow SFI Telangana State FRECTION Committee Meeting..At KHAMMAM..FILE Frent Dizene..Small GIFT for FC Members..

Address

Atlanta, GA

Telephone

+17702957960

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajini Sfi TS Girls convinor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share