Telugu Desam Party: Yerrgondapalem

Telugu Desam Party: Yerrgondapalem Official Page of TDP Yerrgondapalem

• పేదరికం పై సాగించే యుద్దంతో చరిత్ర సృష్టిద్దాం.." పీ - 4 "విస్తృత ప్రచారానికి దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు• ఉద్య...
05/07/2025

• పేదరికం పై సాగించే యుద్దంతో చరిత్ర సృష్టిద్దాం.." పీ - 4 "విస్తృత ప్రచారానికి దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

• ఉద్యోగాల కల్పనకు మిషన్ మోడ్ తో " నైపుణ్యం "పోర్టల్ ను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. నైపుణ్యాభివృద్ధి విభాగంపై సమీక్ష లో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• టెన్త్ తర్వాత విద్యార్థులు ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు.. ఇంటర్ విద్యపై సమీక్షలో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• పేదలకు ఇళ్ల స్థలాల పై మూడు శాఖల మంత్రులతో సబ్ కమిటీ.. రెవెన్యూ శాఖపై సమీక్షలో ఆదేశించిన సీఎం చంద్రబాబు

• కారు కింద సింగయ్యను తొక్కి చంపిన జగన్ ని నిలదీసి ఉంటే దళిత జాతి మిమ్మల్ని క్షమించేది.. వైసీపీ నేతలను నిలదీసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/3Gc6tGp




విశాఖపట్నం బీచ్ అందాలను చూడాలనుకునే సందర్శకుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా  రెండు కొత్త  ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశ...
04/07/2025

విశాఖపట్నం బీచ్ అందాలను చూడాలనుకునే సందర్శకుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు కొత్త ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఒక్కో బస్సులో 62 సీట్లు ఉంటాయి. బీచ్ రోడ్డు వెంబడి మొత్తం 20 స్టాప్ లలో బస్సు ఆగుతుంది.



CM Chandrababu Naidu is taking Andhra Pradesh's tech vision to the skies!Quantum Valley now shines at Mumbai Airport — B...
04/07/2025

CM Chandrababu Naidu is taking Andhra Pradesh's tech vision to the skies!
Quantum Valley now shines at Mumbai Airport — Brand CBN, Building Brand AP.





మెప్మా రిసోర్స్ పర్సన్ ల (ఆర్పీ) ఆదాయం రెట్టింపు అయ్యేలా చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన కృషి కారణంగా... ఇతర రాష్ట్రాల కం...
04/07/2025

మెప్మా రిసోర్స్ పర్సన్ ల (ఆర్పీ) ఆదాయం రెట్టింపు అయ్యేలా చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన కృషి కారణంగా... ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్పీల ఆదాయం ఎంతో మెరుగ్గా ఉంది. ఆర్పీలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఇస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం వారికి ఇసుక రీచ్ లను కూడా అందించింది. గత ప్రభుత్వం వీరిని చాలా ఇబ్బందులకు గురిచేసింది.



04/07/2025

జలకళ.. నిండుగా జలాశయాలు

రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జల కళ సంతరించుకున్నాయి.
పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమని వట్టిసీమ అని కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్లు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీల నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం కంటే ఎక్కువ. కృష్ణా డెల్టా, రాయలసీమకు వరప్రదాయిని పట్టిసీమ.



నాటి వివేకా కేసు నుంచి.. నేటి సింగయ్య వరకు... అదే జగన్..అదే క్రిమినల్ బ్రెయిన్బాబాయ్‌ని చంపించేసి, నాడు చెల్లి సునీతని ఏ...
04/07/2025

నాటి వివేకా కేసు నుంచి..
నేటి సింగయ్య వరకు...
అదే జగన్..అదే క్రిమినల్ బ్రెయిన్

బాబాయ్‌ని చంపించేసి, నాడు చెల్లి సునీతని ఏమార్చి అబద్ధాలు చెప్పించారు. ఆమె నిజాలు తెలుసుకుని పోరాడారు..
నేడు సింగయ్య భార్యని కూడా అలాగే భయపెడుతున్నారు..




04/07/2025

ఒవైసీ గారు మీ మిత్రులు జగన్ గారి పాలనలో ఏపీలో అడుగు కూడా పెట్టలేకపోయారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక మీరు చాలాసార్లు ఏపీకి వచ్చి వెళ్తున్నారు. మీ దృష్టిలో ఏది ప్రజాస్వామ్యం?

- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో నెలకొల్పిన టాటా డిజి నెర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.- ప్రభుత్వం చేపట్ట...
04/07/2025

- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో నెలకొల్పిన టాటా డిజి నెర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

- ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు భాగస్వాములు కావాలి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

- కారు కింద పడింది దళితుడు కాబట్టే, కేసును పక్కదారి పట్టించేందుకు జగన్ కుట్ర చేస్తున్నాడు.. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి.

- ప్రతి నియోజకవర్గానికి 10,000 సూర్యఘర్ యూనిట్లు .. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

- అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.. "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/4eu1DAM




03/07/2025

కుప్పం ఏరియా ఆస్పత్రిలోని టాటా డీజీ నెర్వ్ సెంటర్ ప్రారంభించి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు.
#ఇంటింటికీసుపరిపాలన


#సుపరిపాలనలోతొలిఅడుగు


03/07/2025

మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా చేశారా? శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హార్టీకల్చర్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, హంద్రీ నీవా గురించి, ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా ?
మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టాను. రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం.. రైతులకూ మాపై నమ్మకం ఉంది.
#ఇంటింటికీసుపరిపాలన


#సుపరిపాలనలోతొలిఅడుగు


03/07/2025

తాడేపల్లిలో సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన మంత్రి.
#ఇంటింటికీసుపరిపాలన


#సుపరిపాలనలోతొలిఅడుగు


03/07/2025

ఏడాదికాలంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాం. చేసింది చెప్పటానికి, ఈ రోజు నుంచి టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి పనులు ఇవే..
#ఇంటింటికీసుపరిపాలన


#సుపరిపాలనలోతొలిఅడుగు


Address

Yerrgondapalem
Yerragondapalem
523327

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Yerrgondapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share