District Election Officer, Vizianagaram

District Election Officer, Vizianagaram Official page of District Election Officer, Vizianagaram

BUSTED! 🚨It's time to set the record straight! The following data circulating online is FALSE! 🛑🔍 After thorough fact-ch...
20/05/2024

BUSTED! 🚨
It's time to set the record straight! The following data circulating online is FALSE! 🛑
🔍 After thorough fact-checking, it's clear that the information being shared is completely fabricated. Don't be fooled by misinformation!
Let's keep our feeds filled with truth and accuracy. Spread the word, not the lies!

20/05/2024

Clarification from the CEO Chief Electoral Officer, Andhra Pradesh

17/05/2024
17/05/2024

Vizianagaram - VZM Vizianagaram Vishesalu

17/05/2024

పత్రికా ప్రకటన
👉 పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ కు పోటీలో నున్న అభ్యర్థులకు, ఎజెంట్ లకు సమాచారం అందించడాం జరిగింది
👉 విజయనగరం రిటర్నింగ్ అధికారి కె.కార్తీక్

విజయనగరం, మే 16::

నెం. 18-విజయనగరం అసెంబ్లి నియోజకవర్గం పరిదిలోగల నెం.03-విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబందించిన పోస్టల్ బ్యాలెట్ ను జిల్లా ఎన్నికల అధికారి మరియు నెం.03 విజయనగరం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వారికి కలెక్టర్ వారి కార్యలయంలో సమర్పించు నిమిత్తం విజయనగరం తహశీల్దారు వారి కార్యాలయములో గల పోస్టల్ బ్యాలెట్ భద్రపరచిన స్ట్రాంగ్ రూమును తేదీ 16.05.2024 మధ్యాహ్నం 03.00 గంటలకు తెరవబడునని తేదీ 16.05.2024 మధ్యాహ్నం గం.01.30 ని లకు పోటీలో యున్న అభ్యర్ధులు / ఏజెంట్లకు తెలియజేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి కె.కార్తీక్ తెలిపారు. కొన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం లేదనే విషయం మీడియా లో వస్తున్న వార్త పై ఆయన స్పందించారు. గురువారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలను వివరించారు. 16.05.2024 మధ్యాహ్నం 03.00 గంటలకు హాజరైన అభ్యర్ధులు / ఏజెంట్ల సమక్షములో, పోలీసు గార్డు సమక్షములో, సంబంధిత లాగ్ బుక్ లో నమోదు చేసి, విడియోగ్రఫీ చేస్తూ స్ట్రాంగ్ రూమును తెరచి, సంబంధిత పార్లమెంటు పోస్టల్ బ్యాలట్ ను ఉపసంహరించి, మరల స్ట్రాంగ్ రూమును సీలు చేసి, పోలీసు ఎస్కార్ట్ తో సంబంధిత పార్లమెంటు పోస్టల్ బ్యాలట్ ను మాత్రమే కలక్టరు వారి కార్యాలమునకు తరలించి అందజేయడమైనదని వివరించారు.
కలక్టరు వారి కార్యాలయము నుండి ఇతర జిల్లాల నుండి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గమునకు వచ్చిన పోస్టల్ బ్యాలట్ ను తహశీల్దారు వారి కార్యాలయములో గల స్ట్రాంగ్ రూము నందు భద్రపరచు నిమిత్తము రాత్రి గం.07.00 ని లకు పోటీలో యున్న అభ్యర్ధులు / ఏజెంట్లకు తెలియజేస్తూ, తదనుగుణముగా తేదీ 16.05.2024 రాత్రి గం.08.30.ని లకు హాజరైన అభ్యర్ధులు / ఏజెంట్ల సమక్షములో సంబంధిత లాగ్ బుక్ లో నమోదు చేసి పోలీసు ఎస్కార్టుతో తీసుకుని వచ్చిన నెం.18-విజయనగరం అసెంబ్లి నియోజకవర్గమునకు సంబంధించిన పోస్టల్ బ్యాలట్ ను పోలీసు గార్డు, హాజరైన అభ్యర్ధులు / ఏజెంట్ల మరియు నెం.18-విజయనగరం అసెంబ్లి నియోజకవర్గము రిటర్నింగ్ అధికారి వారి సమక్షములో సంబంధిత లాగ్ బుక్ లో నమోదు చేసి, మరియు విడియోగ్రఫీ చేస్తూ స్ట్రాంగ్ రూమును తెరచి పోస్టల్ బ్యాలట్ భద్రపరచి తిరిగి స్ట్రాంగ్ రూమును సీలు చేయడమైనదని తెలిపారు.

Happy Polling Day, everyone!🗳️ Today's the day to make your voice heard. Show up, vote, and be a part of shaping our fut...
13/05/2024

Happy Polling Day, everyone!

🗳️ Today's the day to make your voice heard. Show up, vote, and be a part of shaping our future✨

Are you ready to vote? 🙌✨⏱️ 1 day to go🗓️ Phase 4: 13th May, 2024
12/05/2024

Are you ready to vote? 🙌✨

⏱️ 1 day to go

🗓️ Phase 4: 13th May, 2024

Address

District Collectorate Office
Vizianagram City
535001

Alerts

Be the first to know and let us send you an email when District Election Officer, Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share