Vizag Natureman

Vizag Natureman Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizag Natureman, Nature Preserve, visakhapatnam, Visakhapatnam.

Welcome to The Vizag Natureman 🌱
Exploring, preserving & celebrating Vizag’s natural beauty.
🌳 Tree Plantation | 🐢 Wildlife | 🏖️ Beach Clean-ups | 🌏 Sustainable Living
🎥 youtube.com/
📸 instagram.com/vizag_natureman

ఒక రీల్ చూసి… ఒక గ్రామం మారిపోయింది 🌿 దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ వినూత్నంగా “స్టీల్ బ్యాంక్” ఏర్పాటు చేసి...
05/04/2026

ఒక రీల్ చూసి… ఒక గ్రామం మారిపోయింది 🌿

దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ వినూత్నంగా “స్టీల్ బ్యాంక్” ఏర్పాటు చేసి, 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచింది.

గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకెళ్లి ఉపయోగించి… తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది.

ఇటీవల వైరల్ అయిన వీడియోల్లో పేపర్ ప్లేట్లపై ఉన్న పాలిథిన్ పొర గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారం వల్ల ప్లాస్టిక్ కరిగి ఆరోగ్యానికి హానికరం అవుతుందని… పర్యావరణానికి కూడా నష్టం
కలుగుతుందని చెప్పారు.

గుండంపల్లి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం…
పెద్ద మార్పుకు నాంది పలికింది.

ఒక గ్రామంలో 500 స్టీల్ ప్లేట్లు 20 కార్యక్రమాల్లో వాడితే… 10,000 ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం తగ్గినట్టే. అదే ప్రతి గ్రామం చేస్తే… పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించండి.

నిర్మల్ జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి… స్టీల్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. మోదుగ ఆకులతో తయారయ్యే విస్తరాకులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

చిన్న అలవాటు మార్చి చూద్దాం.
It's a very good attempt we may try

03/04/2026

🌿 One Side a Beautiful City… Another Side an Invisible Plastic World 🌊

Say NO to Plastic – Save Vizag from Plastic! ♻️

Dear citizens of Visakhapatnam, it’s time we take responsibility. Plastic waste should be disposed of only in the dustbins provided by the municipality. Throwing it outside not only pollutes our surroundings but also poses a serious threat to marine life and public health.

As a nature lover and environmental advocate, I urge everyone to join hands in this mission. Let’s organize and participate in clean-up drives and protect the beauty of our city.

Together, we can make Vizag cleaner, greener, and safer. 🌱✨
Let’s act now – for our city, for our future.

03/04/2026

Please provide food and water in this summer season for the birds and animals, who are not securiting their own in this summer, request to all the humans ఈ మట్టి పై పుట్టిన మనిషికే కాదు ప్రతి జీవికి కూడా బతికే హక్కు ఉంటుంది మీ వంతు సహాయంగా ఈ సమ్మర్ సీజన్ లోని పక్షులకు నీళ్లు మేత ఏసి వాటిని కాపాడి జీవనాన్ని నిలబెట్టి వాటి జీవన సహకరించవలసిందిగా నేచర్ లవర్ గా ఎన్విరాన్మెంట్ యాక్టివిటీ గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
__vizagnatureman

#వైజాగ్

01/03/2026

Address

Visakhapatnam
Visakhapatnam
530027

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizag Natureman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share