Samaanya Praja Party - SPP

Samaanya Praja Party - SPP This is an organization established for following reasons :
1. To prevent Corruption
2. To protect the rights of common man

24/02/2024
13/02/2024
13/10/2023

ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ - MLA గంట శ్రీనివాస్ రావు గారు 12.10.2023 న లీడర్ పేపర్ లో ప్రెస్ మీట్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర వెనుకుబాటు విషయం నాలుగున్నర ఏళ్లకు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు - మరి గంట శ్రీనివాస్ రావు గారికి మరియు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి 40
సంవత్సరాల తరువాత కూడా గుర్తుకు రాలేదనే విషయాన్ని గంట శ్రీనివాస్ రావు గారు గమనించాలని - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆదిబాబు ప్రశ్నించారు - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ప్రారంభించగానే అటు వైసీపీ లో ఇటు టీడీపీ లో 2024 ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది - శివరామ కృష్ణ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నంను రాజధాని చేయాల్సిందిగ తెలియజేసిన విషయాన్ని - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆదిబాబు గంట శ్రీనివాస్ రావు గారికి గుర్తుచేశారు - ఉత్తరాంధ్రలో రాజధాని వస్తుందంటే - వ్యతిరేకిస్తున్న - వలస నాయకులను - దానికి వత్తాసు పాడుతున్న లోకల్ నాయకులను 2024 ఎన్నికల్లో ఓడించాలని - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ MLA లను మరియు MP లను గెలిపించాలని తద్వారా ఉత్తరాంధ్ర సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆదిబాబు ఉత్తరాంధ్రప్రజలకు తెలియజేసారు.

09/10/2023

ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ - ఉత్తరాంధ్ర లో భాగం అయిన శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం లో అనేకమంది కిడ్నీ సమస్యలతో మరియు జిల్లా అంతా మెడికల్ అవసరాలు తీర్చడానికి - మెడికల్ కాలేజీని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కేటాయించకపోవడాన్ని - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆదిబాబు తీవ్రంగా ఖండిచారు - ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ అధికారంలోకి రాగానే శ్రీకాకుళం జిల్లాకు అత్యాధునిక మెడికల్ కాలేజీని నిర్మిస్తామని - తద్వారా శ్రీకాకుళం జిల్లా వాసులందరికి ఉచిత ఉన్నత వైద్యాన్ని అందిస్తామని ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆదిబాబు తెలియజేసారు - కావున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ లో చేరాలని తద్వారా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి అవసరమైన నీరు, నిధులు నియామకాలు సాధించుకుందాం అని తెలియజేసారు

Address

SAMAANYA PRAJA PARTY D. No. 48-11-10/4 , ASHOKNAGAR, Opp: M. V. S JEWELLERS, ASILAMETTA
Visakhapatnam
530016

Alerts

Be the first to know and let us send you an email when Samaanya Praja Party - SPP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samaanya Praja Party - SPP:

Share