Mikkineni sai Ajitesh chakravarthi

  • Home
  • Mikkineni sai Ajitesh chakravarthi

Mikkineni sai Ajitesh chakravarthi సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు...... సంపాదించడం అంటే సమాజానికి నీవంతుగా ఎంతో కొంత సేవ చేయటం...అంతే

02/11/2025
01/11/2025

🚨🚨🚨🚨🚨
*అది ప్రైవేట్ ఆలయం. ప్రభుత్వ ఆధీనంలో లేదు.*

తిరుమల మీద అలిగి, ఒరిస్సా రాజ కుటుంబం కట్టిన గుడి ఇది...
4 నెలల క్రితం మొదలు పెట్టారు..
గుడి మొదలు పెట్టిన తరువాత కార్తీక మాసం మొదటి ఏకాదసి ఇది..
ఇది పూర్తిగా ప్రైవేటు గుడి..
పూర్తిగా ప్రైవేటు నిర్వహణ...

ఇంత మంది ప్రజలు వస్తారని, గుడి నిర్వాహుకులు కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు..

ఇలా ప్రభుత్వం తప్పు లేకుండా జరిగే ప్రమాదాలకు కూడా ఈ వైసీపీ సైకోలు శవ రాజకీయం చేస్తున్నారు..
తుఫాన్ లో శవాలు దొరకలేదు అని నీరసపడ్డారు.. ఇప్పుడు ప్రైవేటు ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో శవాలు లెగవగానే, శవ రాజకీయం మొదలు పెట్టారు.

* ఈ గుడి ప్రైవేటు ది
* ఈ గుడి జూలై నెలలోనే ప్రారంభం అయ్యింది.

ఇంత మంది భక్తులు వస్తారని, గుడి నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు..😢
క్యూ లైన్ లో మహిళల మధ్య గొడవ జరిగి తోపులాట జరిగి, 15 మంది స్పృహ కోల్పోయి, అందులో కొంత మంది మరణించారు.

07/11/2024

కడప SP హర్షవర్ధన్ "రెడ్డి" బదిలి......
సారీ హర్షవర్ధన్ "రాజు"..
వైసీపీ నేతల అరచకాలపై సరిగా బాధ్యత నిర్వహించలేదు అని ఆరోపణలు....

11/09/2024

వరద ప్రాంతంలో ఈసాయంత్రం వరకు 110 ఫైర్ ఇంజన్లతో 30,545 ఇళ్లు శుబ్రపరిచారు.421 కిమీ డ్రెయిన్ల పూడికతీత పూర్తయ్యింది. 90% రోడ్లు క్లియర్ అయిపోయాయి.

30/08/2024

జత్వాని అనే అమ్మాయిని అరెస్ట్ చేసి మెన్సెస్ సమయం,సేనిటరీ పాడ్స్ కావాలన్నా ఇవ్వకుండా ఇబంది పెట్టిన వైసీపీ ప్రభుత్వన్ని సహకరించిన పోలీసులని ఏం చేయాలి....కుక్కల గాడికి వాడి బ్యాచ్ కి అరబ్ దేశాల్లో లాగ అంగాలు కోయాలి

13/07/2024
08/07/2024

ఈ Paytm గాళ్లకి పోలవరం ప్రాజెక్టు అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న స్పిల్ వే డ్యాం ఒక్కటే అనుకుంటారు.. కానీ వీళ్ళకి పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన

• ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం అంటే ఏంటో తెలియదు..
• డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు.. దానిని ఎందుకు కడతారో తెలియదు..
• అప్పర్ కాఫర్ డ్యాం అంటే తెలియదు..
• లోయర్ కాఫర్ డ్యాం అంటే తెలియదు..
ఈ అప్పర్ అండ్ లోయర్ కాఫర్ డ్యాంలు ఎందుకు కడతారో తెలియదు..
• పోలవరంలో హైడ్రో పవర్ యూనిట్ గురించి తెలియదు.. దాని సామర్థ్యం ఎంతో తెలియదు..
• ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంలో ECRF గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 లు అంటే తెలియదు..
• పోలవరం రైట్ కెనాల్ అంటే తెలియదు, అది ఎక్కడ కలుస్తుందో తెలియదు..
• పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు..
• స్పిల్ వే కింద కట్టే ఐకానిక్ బ్రిడ్జ్ గురించి తెలియదు..
• అప్రోచ్ ఛానెల్ అంటే తెలియదు..
• స్పిల్ ఛానెల్ అంటే తెలియదు..
• పైలట్ ఛానెల్ అంటే తెలియదు..
• రివర్ ప్రొటెక్షన్ వర్క్ గురించి తెలియదు..

నేను చాలెంజ్ చేస్తున్నా, Paytm కుక్కలలో 99% మందికి ఈ ఫోటోలో కనిపిస్తున్న స్పిల్ వే తప్ప నేను పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క దాని గురించీ తెలియదు.. అసలు వీళ్ళు ఎంత ఎర్రికూపులు అంటే ఈ ఫోటోలో ఉన్న స్పిల్ వే ను చంద్రబాబు గారు సగం పైన పూర్తి చేస్తే సైకో జగన్ వచ్చిన తర్వాత దానిని కొంచెం పైకి లేపి, గేట్లు బిగించి, దాని పైన కట్టిన వంతెనను చూసి అదే మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుకుంటున్నారు.. చంద్రబాబు గారు స్పిల్ వే ఒక్కటే కాకుండా పైన చెప్పిన వాటిని కూడా కట్టి వాటితో కలిపి పోలవరం పనులు 72% పూర్తి చేసినట్టు లెక్కించారు అన్న విషయం తెలియదు.. ఈ నిఖార్సైన నీలి గొర్రెల అసలు సిసలు కామెడీ ఏంటంటే స్పిల్ వే గేట్లు ఎత్తినప్పుడు వాటి గుండా వెళ్ళే నీటి ప్రవాహం చూసి ప్రజలు వాటినే త్రాగు అవసరాల కోసం, సాగు అవసరాల కోసం, పరిశ్రమల కోసం వాడుకుంటారు అనుకునే ఎర్రికుపులు.. కానీ ఆ గేట్ల గుండా వెళ్ళే నీళ్లు ధవళేశ్వరం బ్యారేజ్ గుండా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అనే విషయం తెలియని అత్యంత స్వచ్చమైన, మేలిమి రకమైన నీలి కుపులు..

04/06/2024

టీడీపీ వాళ్ళు నావెంట్రుక కూడా పీకలేరు - జగన్,
మేం పీకలేము లేడీ షీయం గారు ,అందుకే గుండు కొట్టం రా పులకేశి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mikkineni sai Ajitesh chakravarthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share