Godavari-The Nature's hub

Godavari-The Nature's hub Everything that we have around us have been gifted by Mother Nature. Right from the air we breathe

02/12/2025
ఇది గోదావరిస్వర్గానికి మరో దరిఈడ పుట్టినోళ్ళకిగత జన్మలు తెలుసో లేదో కానీగోదావరి జిల్లాలో పుట్టాలంటేకచ్చితంగా పూర్వ జన్మ ...
29/09/2024

ఇది గోదావరి
స్వర్గానికి మరో దరి
ఈడ పుట్టినోళ్ళకి
గత జన్మలు
తెలుసో లేదో కానీ
గోదావరి జిల్లాలో
పుట్టాలంటే
కచ్చితంగా
పూర్వ జన్మ పుణ్యం కూసింతుండాల్సిందే...
కల్మషాలు లేని
భోళా మనుషులు
అది గోదారి
నీటి మహిమో
ఈ నేల మహిమో
చెప్పటం కూసింత కష్టమే...
ఏదీ దాచుకోరు
ఎదుటోడు
ఏవనుకుంటాడో
అసలే పట్టదు...
అనుకున్నది
దాపరికం లేకుండా
చెప్పేయటమే
వీరికి తెలిసింది...
ఎందుకంటే
ఓసారి మన
అనుకుంటే చాలు
పేణాలిచ్చేసే రకాలు...
తేడా వస్తే
అంతే కోపంతో
దూరం పెట్టే
స్వభావాలు....
ప్రకృతిని
తమలో
కలిపేసుకుని
ప్రకృతిని
పెనవేసుకుని
బ్రతికేస్తుంటారు...
చుట్టూ పచ్చదనం
తనివి తీరని అందం
వదిలి రాలేని బంధం...
ఈళ్ళకి
చుట్టూ మనుషులు
లేకపోయినా
చుట్టూ చెట్లు లేకపోయినా
ఏదో తెలీని వెలితి...
పేరు కోసం
పాకులాడని జనం...
మర్యాదలకి
ప్రపంచఖ్యాతి
ఒదిగి ఉండటంలో
విశ్వ ఖ్యాతి వీరి సొంతమంటే
అతిసయోక్తి కాదేమో...
అందుగలడు
ఇందులేడని
సందేహంబు వలదన్నట్టు...
గోదారోడు లేని రంగం
చూపెట్టడం కష్టమే...
కోటి కెమెరాలు సైతం
బంధించలేని అందం
గోదారి సొంతం.

సేకరణ

20/09/2024

"Flowers never worry about how birds/bees stealing honey from them. They just open up and turn toward them & cooperates.” At the same time the birds/bees substitute by carrying their pollen-grains and it spreads into another. It's the law-of-nature.
🐥🌸🥀🐝🥰

రంగుల లోకం పిలిచే వేళ🥰🦋
14/09/2024

రంగుల లోకం పిలిచే వేళ🥰🦋

జాబిలి వెలుగులో కలలనావ కనుపాపల తీరం చేరు వేళ... శుభరాత్రి.🌖🌾⛵🌙
14/09/2024

జాబిలి వెలుగులో కలలనావ
కనుపాపల తీరం చేరు వేళ... శుభరాత్రి.
🌖🌾⛵🌙

"Flowers never worry about how they’re going to bloom. They just open up and turn toward the light and that makes them b...
12/02/2024

"Flowers never worry about how they’re going to bloom. They just open up and turn toward the light and that makes them beautiful.” Similarly, its inspiration to human being towards fulfilling their goals.⏳🎖🧗‍♂️🌷

Mother's love & caring is ultimate and no one can surrogate.🤱🥰
21/01/2022

Mother's love & caring is ultimate and no one can surrogate.🤱🥰

Address

Visakhapatnam

Telephone

+919908431919

Website

Alerts

Be the first to know and let us send you an email when Godavari-The Nature's hub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Godavari-The Nature's hub:

Share