Vizag North Political Super Star - KK.Raju Anna

Vizag North Political Super Star - KK.Raju Anna Fan_made_page
Inspire by true leader
Non-stoppable leader

Permanently closed.
सुबेदार सबका BOSS🇮🇳What a historic moment for Indian Sport! Congratulations  Neeraj Chopra for winning gold medal🥇at Oly...
08/08/2021

सुबेदार सबका BOSS🇮🇳
What a historic moment for Indian Sport! Congratulations Neeraj Chopra for winning gold medal🥇at Olympics

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ధర్నా లో పాల్గొన్న శ్రీ కె కె రాజు గారు🛑విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం...
02/08/2021

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ధర్నా లో పాల్గొన్న శ్రీ కె కె రాజు గారు

🛑విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన దీక్షకు మద్దతుగా ఈ రోజు విశాఖ లో జి.వి.ఎం.సి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు తో కలిసి నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.

👉ఈ దీక్షలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నెడ్ క్యాప్ చైర్మన్ మరియు ఉత్తరనియోజకవర్గం సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు,* డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్ రావు,కె అనిల్ రాజు సాడి పద్మ రెడ్డి, శశికళ, ఆళ్ల లీలావతి, కటిపాము కామేశ్వరి, రేయ్యి వెంకట్రమణ, భర్కట్ ఆలీ, చల్ల రజని గారితో పాటు అన్ని వార్డు కార్పొరేటర్లు
పాల్గోన్నారు.

👉 ఈ సంద్భంగా శ్రీ కె కె రాజు గారు మాట్లాడుతూ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ కంపెనీలు కొమ్ముకాసెందుకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ దుర్మార్గపు చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరియు విశాఖలోని GVMC కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు.

👉 ఈరోజు ఢిల్లీలో జరిగే శాంతియుతంగా ధర్నాను అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇలాగే జరిగితే భారతదేశం ప్రజలందరూ ఏకమై ప్రభుత్వ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని అన్నారు, ఇప్పటికైనా బిజెపి నాయకులు బీజేపీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కళ్లు తెరుచుకుని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చూడాలని అన్నారు..







ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘనవిజయం..
25/07/2021

ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘనవిజయం..

23/07/2021


Address

Visakhapatnam
530 0XX, 531 1XX

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizag North Political Super Star - KK.Raju Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share