Maddi Srinu YuvaSena 77th Ward

Maddi Srinu YuvaSena 77th Ward Political candidate

పార్టీ అధ్యక్షులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం 77వ వార్డు అధ్యక్షుడు గా మద్ది శ...
24/10/2025

పార్టీ అధ్యక్షులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం 77వ వార్డు అధ్యక్షుడు గా మద్ది శ్రీనివాస్ రావు గారిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

ఇట్లు
మద్ది శ్రీను యువసేన
Team MSR 🇸🇱🇸🇱🇸🇱

*వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన77 వ వార్డ్ YSRCP నాయకులకు కార్యకర్తలకు తెలియజేయనిది ఏమనగా రేపు ఉదయం 9:00 గంటలకు నమ్...
08/10/2025

*వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన

77 వ వార్డ్ YSRCP నాయకులకు కార్యకర్తలకు తెలియజేయనిది ఏమనగా
రేపు ఉదయం 9:00 గంటలకు నమ్మిదొడ్డి కార్యాలయం కి చేరుకొని
నాయకులు ,కార్యకర్తలు అందరూ పెందుర్తి జంక్షన్ నాలుగు రోడ్లు కూడలికి చేరుకొని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి ఘన స్వాగతం పలకాలని కోరుతున్నాం.
ఇట్లు
మద్ది శ్రీనివాస రావు
YSRCP సీనియర్ నాయకులు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

06/10/2025

Failure CM
kutami

మరడ దాసరి పేట గ్రామం లో  శ్రీశ్రీశ్రీ నళ్లమారమ్మ  తల్లి అమ్మవారు పండగ సందర్భంగా మరడదాసరి పేట ప్రజల ఆహ్వానం మేరకు 77వ వార...
04/10/2025

మరడ దాసరి పేట గ్రామం లో శ్రీశ్రీశ్రీ నళ్లమారమ్మ తల్లి అమ్మవారు పండగ సందర్భంగా మరడదాసరి పేట ప్రజల ఆహ్వానం మేరకు 77వ వార్డ్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మద్ది శ్రీను గారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మద్ది శ్రీనివాస్ రెడ్డి

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*Team MSR🇸🇱*

*ఈ రోజు మరడ దాసరి పేట గ్రామం లో  శ్రీశ్రీశ్రీ నళ్లమారమ్మ  తల్లి అమ్మవారు పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...
03/10/2025

*ఈ రోజు మరడ దాసరి పేట గ్రామం లో శ్రీశ్రీశ్రీ నళ్లమారమ్మ తల్లి అమ్మవారు పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన 77 వ వార్డు అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ రెడ్డి*.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*Team MSR🇸🇱*

01/10/2025
*ఈ రోజు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ గారి స్వగృహం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా...
29/09/2025

*ఈ రోజు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ గారి స్వగృహం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఇంచార్జి బొడ్డేటి ప్రసాద్ గారు ఆద్వర్యంలో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యులు *అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు*మరియు 77 వార్డు అధ్యక్షులు *మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు..
# #* Team MSR🇸🇱* # #

*77వ వార్డు లో  నమ్మిదొడ్డి జంక్షన్ లో ఆటో అన్నలు పిలుపు మేరుకు దుర్గాదేవి అమ్మవారు మండపం  దర్శించుకున్న 77 వార్డు అధ్యక...
29/09/2025

*77వ వార్డు లో నమ్మిదొడ్డి జంక్షన్ లో ఆటో అన్నలు పిలుపు మేరుకు దుర్గాదేవి అమ్మవారు మండపం దర్శించుకున్న 77 వార్డు అధ్యక్షులు మద్ది శ్రీవాస్ రెడ్డి గారు

*Team మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు*🇸🇱

Address

Visakhapatnam
530031

Website

Alerts

Be the first to know and let us send you an email when Maddi Srinu YuvaSena 77th Ward posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share