Vinukonda - Crockroch Janatha Party Official

Vinukonda - Crockroch Janatha Party Official Vinukonda Public Movement �
Youth Power | Farmer Support
Development is Our Mission

25/05/2026

పథకాల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు పంచడం కాదు… యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలి.
మా లాంటి నిరుద్యోగులకు ఫ్రీబీస్ వద్దు, ఉద్యోగ అవకాశాలు కావాలి.
పరిశ్రమలు తీసుకురండి, యువతకు భవిష్యత్తు ఇవ్వండి.

వినుకొండ యువత అడుగుతోంది —
“ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు?”

#ఉద్యోగాలు_కావాలి #నిరుద్యోగులు

25/05/2026

వినుకొండ యువత అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న 👇
“చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి MLA గారు..?”

యువత హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిందేనా..?
వినుకొండలో పరిశ్రమలు, కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి మీ ప్రణాళిక ఏంటి..?

ఇప్పుడు అయినా యువత భవిష్యత్తుపై మాట్లాడే సమయం వచ్చింది.


24/05/2026

అసలు వినుకొండలో అభివృద్ధి జరుగుతుందా…? లేక ప్రజలను మోసం చేస్తున్నారా…? రోడ్లు లేవు… ఉద్యోగాలు లేవు… రైతులకు న్యాయం లేదు… ఇక ప్రశ్నించే సమయం వచ్చింది! ✊🔥
ప్రజల కోసం… ప్రజలతో కలిసి…

🔥 అసలు వినుకొండలో అభివృద్ధి జరుగుతుందా…?లేక ప్రజలను మోసం చేస్తున్నారా…?🚧 రోడ్లు లేవు❌ ఉద్యోగాలు లేవు🌾 రైతులకు న్యాయం లేద...
24/05/2026

🔥 అసలు వినుకొండలో అభివృద్ధి జరుగుతుందా…?
లేక ప్రజలను మోసం చేస్తున్నారా…?

🚧 రోడ్లు లేవు
❌ ఉద్యోగాలు లేవు
🌾 రైతులకు న్యాయం లేదు

ఇక మౌనం కాదు…
ప్రశ్నించే సమయం వచ్చింది ✊

🔥 Crockroach Janatha Party – Vinukonda
ప్రజల కోసం… ప్రజలతో కలిసి…

Address

Vinukonda
522647

Website

Alerts

Be the first to know and let us send you an email when Vinukonda - Crockroch Janatha Party Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share