19/06/2024
గంటలో సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్.. మహిళ ఆనందం
ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసిన అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి. విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం మహిళ వినతి. వారం రోజులుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగానంటూ ఆవేదన. చేతివృత్తుల అమ్మకం కోసం గడువు కోరినా ఫలితం దక్కలేదన్న దేవకీదేవి. మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తే, గంటలో సమస్య పరిష్కరించారని సంతోషం వ్యక్తం చేసింది.