CPIML Liberation - Andhrapradesh

CPIML Liberation - Andhrapradesh ఈ పేజీ సీపీఐ యమ్ యల్ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్

23/05/2026

India’s Youth Are Angry!

కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య
జాతీయ ప్రధాన కార్యదర్శి
సిపిఐ (యమ్ యల్) లిబరేషన్

20/05/2026

Red Salute to Ho Chi Minh! On the 136th birth anniversary of Ho Chi Minh, we pay tribute to the legendary revolutionary, the chief architect of Vietnam’s liberation, and one of the most formidable anti-colonial leaders of the 20th century. Forged in the spirit of Marxism–Leninism, his revolutionary vision organized millions to rise against French colonial oppression and later resist American imperialist intervention.

Ho Chi Minh embodied the conviction that no empire, however powerful its armies or advanced its weapons, could defeat a people united by the will to be free. His unwavering faith in protracted people’s war affirmed that endurance, sacrifice, and collective resolve would ultimately triumph over military superiority and imperial ambition.

His life remains a powerful testament to the strength of organized masses in shaping history, and his legacy continues to inspire struggles for national liberation, sovereignty, and social justice across the world.

19/05/2026

- _"You can kill ten of our men for every one we kill of yours. But even at those odds, you will lose and we will win!"_

On the occasion of his 136th birth anniversary, Ho Chi Minh is remembered as the primary architect of Vietnam's independence and a towering figure in the 20th-century anti-colonial struggle. His revolutionary ideology distinctively fused Marxist-Leninist principles with deep-rooted Vietnamese nationalism, successfully mobilizing the masses to fight against both French colonial rule and later American intervention. His commitment to protracted, asymmetric warfare and his unwavering belief that the sheer endurance, patience, and resolve of the Vietnamese people would ultimately outlast the political will and superior firepower of their adversaries.

AISA

18/05/2026
⛽ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి!✊ యుద్ధ భారం ప్రజలపై మోపొద్దు!ఈరోజు (18-05-2026) మందసా మండల తహ...
18/05/2026

⛽ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి!
✊ యుద్ధ భారం ప్రజలపై మోపొద్దు!

ఈరోజు (18-05-2026) మందసా మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ(యం.యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దిల రామారావు, జనశక్తి నాయకులు కోనేరు గురయ్య, గిరిజన సంఘం నాయకులు నరిశింహులు, ఐప్వా నాయకులు కోనారి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు.

వక్తలు మాట్లాడుతూ —
దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని అన్నారు. ఎన్నికల వరకు నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

“వాహనాలు తగ్గించండి, నడిచి వెళ్లండి” అంటూ ప్రజలకు నీతులు చెప్పే ప్రభుత్వాలు ముందుగా తమ ప్రజావ్యతిరేక విధానాలను మార్చాలని డిమాండ్ చేశారు.

✊ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి!
✊ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి!
✊ ప్రజల జీవించే హక్కును కాపాడాలి!

అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు.

17/05/2026

The NTA plays with the future of the youth through repeated paper leaks and cancelled tests and now the CJI calls the youth 'cockroaches' and parasites. Height of institutional insensitivity. The powerful and the privileged always have an unmistakable distaste for democracy.

16/05/2026

Dipankar Bhattacharya urges the INDIA bloc to unite against BJP's rising power and protect democracy at Bihar conference.

*బీహార్‌ను బీజేపీ బుల్డోజర్ రాజ్ ప్రయోగశాలగా మార్చే కుట్రకు వ్యతిరేకంగా విస్తృత ప్రజా పోరాటాలను నిర్మిద్దాం!**సిపిఐ (యమ్...
16/05/2026

*బీహార్‌ను బీజేపీ బుల్డోజర్ రాజ్ ప్రయోగశాలగా మార్చే కుట్రకు వ్యతిరేకంగా విస్తృత ప్రజా పోరాటాలను నిర్మిద్దాం!*

*సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ 12వ రాష్ట్ర మహాసభ , దర్భంగా, బీహార్*

రాష్ట్ర మహాసభ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.కే. సహాని జెండాను ఆవిష్కరించారు.

#బీహార్ #బీజేపీ #బుల్డోజర్‌రాజ్ #ప్రజాస్వామ్యాన్నికాపాడండి #ప్రజాప్రతిఘటన #ప్రజాశక్తి #సామాజికన్యాయం #రాజ్యాంగం #భారతదేశం #బీహార్‌రాజకీయాలు #మహాసభ #రాష్ట్రమహాసభ #దర్భంగా

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలుప్రజలపై మోడీ ప్రభుత్వ మరో భారం!• పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3కుపైగా పెంపు • తక్షణమే...
15/05/2026

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
ప్రజలపై మోడీ ప్రభుత్వ మరో భారం!

• పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3కుపైగా పెంపు
• తక్షణమే అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
• ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు

“మోడీ... మాయ మొదలు!”
ప్రజలకు ఉపశమనం ఇస్తామని చెప్పి
మరోసారి సామాన్యుల జేబులపై దాడి!

కార్పొరేట్‌లకు లాభాలు...
ప్రజలకు భారాలేనా?

ప్రజలపై ధరల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిద్దాం!

సిపిఐ (యమ్ యల్) లిబరేషన్
రాష్ట్ర కమిటీ

14/05/2026
14/05/2026

All India Students' Association (AISA) Statement on the UG 2026 Paper Leak || A recent investigation by Rajasthan Police revealed that a "Guess Paper" of the NEET UG examination had been circulating since before the examination. The paper reportedly leaked over 600 marks worth of answers. Without any accountability and action, the NTA has simply chosen to reconduct the examinations!

A staggering 89 incidents of paper leaks have come to light in the past 10 years. From incidents of massive paper leaks in JEE Mains 2021, NEET UG 2024, UGC NET 2024 to several others, the NTA has proven its incompetence and utter disregard for students education and hardwork. The NEET UG 2026 paper leak is yet another display of the incompetence and corruption of NTA and the BJP government that had surrendered the future of lakhs of students to the interests of the private coaching mafia. Year after year the saga of paper leaks continues across competitive examinations with no proper action has been taken by the government so far and instead simply provided immunity to the corrupt and incompetent NTA!

In a country like India which already has an astonishing su***de rates with students su***de increasing every year (4.5% from 2020 to 2021), these paper leaks not only create extreme distress for the concerned students, but also display the shortcomings of a centralised examination model under private bodies like NTA with no accountability. We demand that such examinations be undertaken by transparent and accountable government bodies. Minister of Education Dharmendra Pradhan must take direct accountability of this failure and resign. We also demand that the role of private coaching mafia be exposed and those responsible be held accountable for not only the series of paper leaks but for the systematicits role in the systematic destruction of public education!

Scrap NTA!
Dharmendra Pradhan Must Resign!

Address

26-7-13/, Garikapati Vari Veedi, Gandhinagar
Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when CPIML Liberation - Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share