Consumer Affairs, Food & Civil Supplies Department GOAP

Consumer Affairs, Food & Civil Supplies Department GOAP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Consumer Affairs, Food & Civil Supplies Department GOAP, Government Official, Vijayawada, Vijayawada.

14/03/2026
65 ఏళ్లు పైబడిన వృద్దులు / వికలాంగులకు శుభవార్త!🛒 ఇంటివద్దే రేషన్ డెలివరీ!👴🏻 65 ఏళ్లు పైబడినవారు / వికలాంగులు మాత్రమే ఉన...
26/06/2025

65 ఏళ్లు పైబడిన వృద్దులు / వికలాంగులకు శుభవార్త!

🛒 ఇంటివద్దే రేషన్ డెలివరీ!

👴🏻 65 ఏళ్లు పైబడినవారు / వికలాంగులు మాత్రమే ఉన్న రేషన్ కార్డులకు

📅 జూన్ 26 - 30, 2025 మధ్య

🏠 మీ రేషన్ షాప్ డీలర్ మీ ఇంటికే రేషన్‌ను డెలివరీ చేస్తారు.

గమనిఖ: ఈ పంపిణీ కేవలం 65 ఏళ్లు పైబడిన వృద్దులు / వికలాంగుల కార్డులకు మాత్రమే మిగిలిన కార్డుదారులకు యదావిధిగా 1వ తేది నుండి రేషన్ పంపిణీ జరుగుతుంది

🎯 రేషన్ కార్డుదారులకు ముఖ్య విజ్ఞప్తి!👉 కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరు 🗓 30-06-2025 తేదీ ల...
18/06/2025

🎯 రేషన్ కార్డుదారులకు ముఖ్య విజ్ఞప్తి!

👉 కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరు 🗓 30-06-2025 తేదీ లోపు eKYC పూర్తి చేయాలి.

👉 ఇంతకు మునుపు మీ eKYC పూర్తి అయితే ఇంకోసారి అవసరం లేదు

📌 జూన్ నెలలో 1 కోటి 30 లక్షల కార్డుదారులు తమకు అనుకూలమైన సమయంలో రేషన్ తీసుకున్నారు.🏠 వృద్ధులు, వికలాంగులకు రేషన్ డీలర్ల ...
18/06/2025

📌 జూన్ నెలలో 1 కోటి 30 లక్షల కార్డుదారులు తమకు అనుకూలమైన సమయంలో రేషన్ తీసుకున్నారు.

🏠 వృద్ధులు, వికలాంగులకు రేషన్ డీలర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయబడింది.

🚛 ఎన్నడూ లేనివిధంగా , 16వ తేదీ నుండే రేషన్ దుకాణాలకు వచ్చే నెల సరుకుల తరలింపు ప్రారంభమైంది.

ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించ...
13/06/2025

ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం జరిగినది! 🍚✅

ఈ రోజు నుండి రాష్ట్రం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు వసతి హాస్టల్స్‌ లో నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా ప్రారంభం! 🍚...
13/06/2025

ఈ రోజు నుండి రాష్ట్రం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు వసతి హాస్టల్స్‌ లో నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా ప్రారంభం! 🍚✅

# MidDayMeals

ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో మరో మైలురాయి!కేవలం 10 రోజుల్లోనే 1 కోటి 20 లక్షలకు పైగా కుటుంబాలకు రేషన్ పంపిణీ పూర్తయింది12...
10/06/2025

ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో మరో మైలురాయి!

కేవలం 10 రోజుల్లోనే 1 కోటి 20 లక్షలకు పైగా కుటుంబాలకు రేషన్ పంపిణీ పూర్తయింది

12.22 లక్షల వృద్ధులు, వికలాంగుల కుటుంబాలకు ఇంటివద్దకే రేషన్ అందించడం జరిగినది.

💥 కేవలం 6 రోజుల్లో 1 కోటి రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ విజయవంతంగా పూర్తయింది!ఇది రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొ...
06/06/2025

💥 కేవలం 6 రోజుల్లో 1 కోటి రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ విజయవంతంగా పూర్తయింది!

ఇది రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ప్రతి కుటుంబానికి వేళకు రేషన్ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.👏

#ప్రజాపంపిణీ ✅

Address

Vijayawada
Vijayawada
520007

Alerts

Be the first to know and let us send you an email when Consumer Affairs, Food & Civil Supplies Department GOAP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share