Naga Kumar ChoraGudi

Naga Kumar ChoraGudi HINDU 🚩

09/09/2026

రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు మరియు ఓబీసీ మోర్చా కార్యక్రమాలు విజయవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav గారు
Narendra Modi Bharatiya Janata Party (BJP) BJP NTR District

09/09/2026

‘పీఎం-కుసుమ్’ పథకంతో ఆంధ్రాలో 1,162.80 MW సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వం రాత్రివేళ కరెంట్ కష్టాలకు స్వస్తి పలికి, మన అన్నదాతలకు పగటిపూటే ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తోంది.

09/09/2026

మోదీ ప్రభుత్వ దూరదృష్టితో రూ. 1,936 కోట్లతో ఆమోదించిన ఈ రైల్వే ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మెరుగైన రవాణా వసతులను అందిస్తుంది. ఈ విస్తరణ ద్వారా సరుకు రవాణా వేగవంతమవ్వడమే కాకుండా, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.

09/09/2026

Narendra Modi

09/09/2026
09/09/2026

2014 నుండి మా ప్రభుత్వం భారతీయ రైల్వేలను ఆధునీకరించడానికి 50,000 కు పైగా కొత్త కోచ్‌లను తయారు చేసింది. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 టాయిలెట్లను కూడా నిర్మించలేకపోయింది.

సొంతింటి కలకు మోదీ ప్రభుత్వ భరోసా.. ప్రతి ఇంటికి ఆత్మగౌరవం! 🏠పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రధాని...
08/09/2026

సొంతింటి కలకు మోదీ ప్రభుత్వ భరోసా.. ప్రతి ఇంటికి ఆత్మగౌరవం! 🏠

పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సంకల్పం. PMAY-U 2.0తో పట్టణ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ₹2.5 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తూ.. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్యాన్ని సాకారం చేస్తోంది మోదీ ప్రభుత్వం.

నూతన సారధి.. నూతన ఉత్తేజం! 🚩భారతీయ జనతా పార్టీ నూతన 12వ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Nitin Nabin గారికి ...
21/01/2026

నూతన సారధి.. నూతన ఉత్తేజం! 🚩

భారతీయ జనతా పార్టీ నూతన 12వ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Nitin Nabin గారికి హార్దిక శుభాకాంక్షలు.

మీ సమర్థవంతమైన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

Bharatiya Janata Party (BJP)
Narendra Modi
BJP Andhra Pradesh

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Naga Kumar ChoraGudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share