02/06/2026
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS జి.కొండూరు మండలం మునగపాడులో జనగణన–2027కు సంబంధించి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రియను పరిశీలించారు.
సమాజ అభివృద్ధికి జనగణనలో కచ్చితత్వం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, దోషరహిత డేటా సేకరణకు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు సరైన వివరాలు అందించి జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.