TDP Live Updates

TDP Live Updates

మనల్ని ఎవడ్రా ఆపేది ✌️
18/05/2026

మనల్ని ఎవడ్రా ఆపేది ✌️

02/03/2026

అమరావతి :

మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం!

ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం!

ఉచిత స్మార్ట్‌ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం!!

24/01/2026

మహా పాపం నిజం - తేల్చి చెప్పిన సిట్

అది ప్రసాదం కాదు.. స్వీట్ షాపుల్లో కూడా అలాంటి నెయ్యి వాడరు.. లడ్డూ ప్రసాదంలో రసాయనాలు వాడారు.

జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ కల్తీ నిజం..
కోర్టుకు సమర్పించిన 600 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన వాస్తవాలు వెల్లడించిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్.

▪️ 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా
▪️అసలు ఒక్క శాతం కూడా నెయ్యి లేదు. అది నెయ్యే కాదు, దాన్ని నెయ్యి అంటున్నారు
▪️2019–24 మధ్య ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూల తయారీ
▪️రూ. 250 కోట్ల కుంభకోణం కూడా

మొత్తం కథ నడిపింది అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కె. చిన్న అప్పన్న.
శ్రీవారి తిరుమల గుడిని అప్రతిష్టపాలు చేయటమే జగన్ అజెండా

20 కోట్ల శ్రీవారి లడ్డూలను కల్తీ చేసిన జగన్

శ్రీవారి భక్తులను విస్తుపోయేలా నిజాలు బయటపెట్టిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్.
600 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు.

నీ పాపం ఊరికే పోదు జగన్..

60 లక్షల కిలోల కల్తీ నెయ్యి… 20 కోట్ల కల్తీ లడ్డూలు.
2019–24 మధ్య కల్తీ నెయ్యి వాడింది నిజం.

600 పేజీల ఛార్జ్‌షీట్‌లో హిందువులు భయపడే విషయాలు వెల్లడించిన సీబీఐ సిట్.

12/11/2025

కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
• అప్రూవర్ గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
• భోలేబాబా, ఏఆర్ డైయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకారం
• కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని సీఎఫ్‍టీఆర్‍ఐ రిపోర్టును చూశానని స్టేట్‍మెంట్
• బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని పశ్చాత్తాపం
• కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని సుబ్బారెడ్డికి తెలుసన్న ధర్మారెడ్డి*

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల...
10/09/2025

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్

పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై పని చేయడానికి తాత్కాలికంగా (outsourcing/contract basis) నియామకాలు.

పోస్టుల గైడ్‌లైన్స్, అర్హతలు, బాధ్యతలు మొదలైన వివరాలు వెబ్‌సైట్లలో లభ్యం:
www.ipr.ap.gov.in
www.apdc.ap.gov.in

అప్లికేషన్ ప్రక్రియ:
10-09-2025 నుంచి వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాలి.
ఈమెయిల్ ID: [email protected]

చివరి తేదీ: 23-09-2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపాలి.

28/08/2025

🔥 *కుప్పంలో ఐఫోన్ ఛాసిస్ తయారీ ప్లాంట్ – రూ.586 కోట్లతో హిందాల్కో ప్లాంట్ – 2027 మార్చి కల్లా తయారీ ప్రారంభం*

26/08/2025

ఎవరి ఫించను కూడా తొలగించలేదు! ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నోటీసులు ఇచ్చినా వారందరికీ తిరిగి ఫించన్లు ఇవ్వాలని ఆదేశం!!

22/06/2025
18/06/2025

BRAKING NEWS
కలకత్తా ఎయిర్పోర్ట్ లో కొడాలి నాని అరెస్ట్..

తల్లికి వందనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వంరేపటి నుంచి గ్రీవెన్స్ నిర్వహిస్తుంది. దయచేసి...
16/06/2025

తల్లికి వందనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వం
రేపటి నుంచి గ్రీవెన్స్ నిర్వహిస్తుంది.

దయచేసి తల్లికి వందనం పడని వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo

14/06/2025

తల్లికి వందనం పథకం..

అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు, ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 తారీకు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితా లో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి.

ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్ధులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్యదీవేన పథకం కిందకి వస్తారు.

Address

Mangalagiri
Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Live Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share