యేదుపాటి రామయ్య యూత్

యేదుపాటి రామయ్య యూత్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం.

03/09/2026

అమరావతి: కృష్ణానదిపై రూ.1,000 కోట్ల సిగ్నేచర్ బ్రిడ్జి.. అమరావతికి కొత్త గుర్తింపు! చంద్రబాబు

31/08/2026

31/08/2026

Yedupati Youth

31/08/2026

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి ...
31/08/2026

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్ జీవీ రావు, సీఈవో సామ్ రిజ్వీ, విశాఖ ఏఐజీ హాస్పిటల్స్ విశాఖ డైరెక్టర్ కే.రాకేష్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశాఖ పోలీసు కమిషనర్ డా.శంఖభ్రత బాగ్చీ, ఏఐజీ హాస్పిటల్స్ సీవోవో కాప్రీ జలోట తదితరులు పాల్గొన్నారు.

పేపర్ క్లిప్పింగ్స్
07/08/2026

పేపర్ క్లిప్పింగ్స్

42 వ డివిజన్ పరిధిలోని రైతు బజార్ రోడ్డు ఇందిరా ప్రియదర్శిని కాలనీ లలిత నగర్ టెలిఫోన్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్టీ...
01/08/2026

42 వ డివిజన్ పరిధిలోని రైతు బజార్ రోడ్డు ఇందిరా ప్రియదర్శిని కాలనీ లలిత నగర్ టెలిఫోన్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వర రావు, 38 వ బూత్ ఇంచార్జి యనమల కాళిదాసు, జైనుద్దిన్, అధికారులు, నాగూర్, కుమారి సురేఖ తదితరులు పాల్గొన్నారు

Nara Lokesh
20/06/2026

Nara Lokesh

👉  కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం• రాజధాని అమరాతి నగరాన్ని ...
19/12/2025

👉 కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

• రాజధాని అమరాతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్వర్క్ ను కలపాలని కోరిన ముఖ్యమంత్రి
• జాతీయ రహదారి నెట్వర్క్ ను బలోపేతం చేయటంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో పాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచాయని పేర్కొన్న ముఖ్యమంత్రి
• గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి అవుతున్న అమరావతిని జాతీయ రహదారులతో ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరిన సీఎం
• కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరిన సీఎం
• 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద మూడు కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపిన సీఎం
• విజయవాడ- హైదరాబాద్, చెన్నై- కోల్ కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్ తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్న ముఖ్యమంత్రి
• హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే హై-స్పీడ్ యాక్సెస్‌ కలిగిస్తుందన్న ముఖ్యమంత్రి
• నగరాల మధ్య కనెక్టివిటీతో పాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని స్పష్టం చేసిన సీఎం
• అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్‌లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తుందని వెల్లడి.
• ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ 6 లేన్ ఐకానిక్ బ్రిడ్జిని జాతీయ రహదారుల సంస్థ చేపట్టేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి
• ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకమైన ప్రాజెక్టుగా 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు

12/12/2025

When vision meets commitment, moments like Cognizant in Vizag become reality.

Address

భవానిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం
Vijayawada
520012

Telephone

+918500282828

Website

Alerts

Be the first to know and let us send you an email when యేదుపాటి రామయ్య యూత్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share