Konijerla - Nemali

Konijerla - Nemali "Remember your Village like your Mother" https://chat.whatsapp.com/IHBBZgGnyLgKxwDwna2tzC

14/05/2024

*ధన్యవాదాలు*
*ప్రజల బాధ్యతాయుత కర్తవ్య దీక్షతో*, *కార్యకర్తల, పార్టీ నాయకుల సహకారంతో, దేవుని దయతో ఈ ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది*.
*ఇన్నాళ్ళు పార్టీ కోసం పని చేస్తూ, ప్రతి విషయంలోనూ వెన్నంటి ఉంటూ, బాధ్యతగా, నమ్మకంగా నాతో కలిసి నడిచి, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను*.🙏
- *మీ బుజ్జన్న*
💪🏼Srini Army 💪🏼

13/05/2024

*ఎన్టీఆర్ జిల్లా : గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో మొత్తం ఓట్లు : 3150.పోలైన ఓట్లు: 2745. గ్రామంలో 87% పోలింగ్ జరిగింది*

_ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి , తొడ కొట్టి చెప్పండి .... మళ్లీ జగనే అని_
12/05/2024

_ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి , తొడ కొట్టి చెప్పండి .... మళ్లీ జగనే అని_

కొణిజర్ల ఓటరు మహాశయులకు విజ్ఞప్తి,ఈ నాలుగు రోజులు అనేక రకరకాలుగా ప్రలోభాలతో మనకు బ్రమలు కల్పించే వారి మాట విందామా....ఇన్...
11/05/2024

కొణిజర్ల ఓటరు మహాశయులకు విజ్ఞప్తి,

ఈ నాలుగు రోజులు అనేక రకరకాలుగా ప్రలోభాలతో మనకు బ్రమలు కల్పించే వారి మాట విందామా....
ఇన్ని రకాల పథకాలను అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి మీ వాళ్ళు మా వాళ్ళు అని లేకుండా ఎవరో చెబితే ఇద్దాం అని కాకుండా మన ఇంటికి తెచ్చి ఇచ్చే జగనన్నను ముఖ్యమంత్రి నీ చేసుకొని గౌరవంగా పథకాలను పొందుదామా ...మీరే ఆలోచించుకొని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ...మన ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అన్న ఏకైకనాయకుడు జగనన్నను నిలబెట్టుకుందామా.. మన కోసం మనం ఫ్యాన్ గుర్తుపైనా ఓటు వేద్దాం... గౌరవంగా తల ఎత్తి బ్రతికేద్దాం ...

జై జై జగనన్న
జై జై బుజ్జి అన్న
జై జై కొణిజర్ల
జై జై కేశినేని నాని గారూ
జై జై స్వామిదాస్ గారూ

కోన్ని చిత్రాలు మాట్లాడూతాయినాడు నేడు చూసుకోండి ఓటు వేసేముందు🙏మాప్రతీ అడుగు నీ వెంటే  బుజ్జన్నా. ...🫵vote for FAN
11/05/2024

కోన్ని చిత్రాలు మాట్లాడూతాయి
నాడు నేడు చూసుకోండి ఓటు వేసేముందు🙏
మా
ప్రతీ అడుగు నీ వెంటే బుజ్జన్నా. ...
🫵vote for FAN

కొనిజర్ల గడ్డ..బుజ్జన్న అడ్డ....
18/04/2024

కొనిజర్ల గడ్డ..బుజ్జన్న అడ్డ....

17/12/2023

Plan to meet on 25th Feb

Happy Birthday 🎉🎉🎉 ilu
06/11/2023

Happy Birthday 🎉🎉🎉 ilu

12/08/2023

Address

Konijerla Krishna District
Vijayawada
521401

Alerts

Be the first to know and let us send you an email when Konijerla - Nemali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Konijerla - Nemali:

Share