22/04/2024
ఆ దేవుడి దయ తో🙏🏻
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 🇸🇱❤️
రాష్ట్ర కమిటీ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి (State Executive Member )గా నన్ను నియమించిన
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *గౌ. శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి* హృదయ పూర్వకంగా ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను,, పార్టీ లో మరింతగా పని చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క నాయకులు *శ్రీ. తలశిల. రఘురామ్ గారికి* ,*శ్రీ లేళ్ళ. అప్పి రెడ్డి గారికి*,*శ్రీ జోగి. రమేష్ గారికి*,
*శ్రీ నణ్యంపల్లి. హరీష్ యాదవ్ గారికి*,,**ధూళిపాళ్ళ. శ్రీనాథ్ గారికి* *వేములకొండ. తిరుపతి రావ్ గారికి*,*నత్తా యోనా రాజు గారికి*, *జోగి రాజీవ్ గారికి* *అబ్బురు. నాగార్జున యాదవ్ గారికి*, *పానుగంటి. చైతన్య గారికి* , *కళ్ళం హరికృష్ణ రెడ్డి గారికి* నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ❤️🇸🇱🙏🏻
మా మైలవరం నియోజకవర్గ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త,సామాన్యుడు
*శ్రీ సర్నాల తిరుపతి రావ్ గారిని* MLA గా గెలిపించుకోవడానికి పని చేస్తూ ఎల్లప్పుడూ పార్టీ కి విధేయుడిగా వుంటాను అని తెలుపుకుంటూ,, నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే ప్రతి వైయస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక ధన్యవాధాలు తెలియచేసుకుంటున్నాను ❤️🇸🇱🙏🏻
మీ
*గరికిముక్కు. రవి కుమార్*
(వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
State Executive Member)