Telugu Desam Party: Vijayawada Central

Telugu Desam Party: Vijayawada Central Official Page of TDP Vijayawada Central

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్  హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు. రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర...
03/06/2026

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు.

రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ యొక్క గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించే అవకాశాలపై చర్చించారు.

ప్రపంచ స్థాయి ఏఐ భాగస్వామ్యాలతో భవిష్యత్ సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చాలన్నదే లక్ష్యం.






Bonda Uma

గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర...
03/06/2026

గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.





Bonda Uma

03/06/2026
03/06/2026

చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని నీకు..
BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే ?

గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు. కానీ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ల గురించి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయి? జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదే.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కావు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ జాబితాను రూపొందించారు.

2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలోనే 'బ్రిడ్జ్' ఆటను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తించింది. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.

అయితే గొడ్డలి పార్టీకి మాత్రం BRIDGE అంటే వాళ్ల ఇళ్లలో ఆడుకునే పేకాట అనే కోడి బుర్ర మైండ్‌సెట్ ఉంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువతను జగన్ రెడ్డి ఇలా హేళన చేస్తున్నాడు.





Bonda Uma

1వ డివిజన్ ఐఆర్‌ఆర్-2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్ప...
03/06/2026

1వ డివిజన్ ఐఆర్‌ఆర్-2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి రాజీవ్‌నగర్, కండ్రిక, క్రీస్తురాజుపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరప్పాడు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగపడే 16K, 77K నూతన బస్సు సర్వీసులను ఈరోజు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.




Bonda Uma

03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.






Bonda Uma

03/06/2026

5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పి, 5 సాక్షి క్యాలెండర్లు వదిలాడు ..

ఇలాంటి గొడ్డలి పార్టీ నేతలు, యువతకు ఉద్యోగాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు.. గొడ్డలి వేటు వేస్తున్నారు..






Bonda Uma

03/06/2026

నాడు బాబాయ్ తల అయినా, నేడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల అయినా...

వాళ్ల తలలు వాళ్లే నరుక్కుంటారు... మన మీదకు తోస్తారు...

ఇదే గొడ్డలి పార్టీ మూల సిద్ధాంతం...






Bonda Uma

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

• ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు

• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు

• 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

• పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/fQDZV





Bonda Uma

02/06/2026

"ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ సౌకర్యం గురించి కల్లుగీత కార్మికుడు సింహాచలంను ఆరా తీసి, అతనికి వృద్ధాప్య పెన్షన్ రూ. 4000 స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు.








Bonda Uma

Address

Vijayawada Central
Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Vijayawada Central posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share