వైయస్ఆర్ జగన్ ఆర్మీ

వైయస్ఆర్ జగన్ ఆర్మీ జగన్ అన్న కోసం

19/06/2025
05/02/2025

రేయ్ ఆ .. కళ్ళలో ఉన్న కసి కనిపిస్తుందా 🦁 వేటాడుతాడు 🗡️🗡️

10/03/2024

రేయ్ పప్పు కనిపించింద విన్పించిందా.......

ఆ... జనాన్ని చూస్తే కళ్ళు బెర్లు కమ్ముతాయి .....కొడక....
ఆ....సౌండ్ వింటే కర్ణభేరి పగిలిపోద్ది....
మా......అనిల్ అన్న సౌండ్ కె వణుకుతావ్.......🐅🔥🔥🔥🔥

10/03/2024

లేయ్ ......... ఇంకా ఎంతమంది వచ్చిన కలుపుకోండి .. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి

మా....పొత్తు మా...ప్రజలతోనే.......👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦

మీరు ఎంతమంది కలిసిన వచ్చిన ......మా జగన్. అన్న వెంట్రుక కూడా పికలేరు లెయ్ ....🔥🔥🔥🔥🔥🐅

14/01/2024

ఏమి పాట రాసారు అన్న వింటుంటే ఊపు వస్తుంది ఆ లిరిక్స్ మాములుగా లేవు పచ్చ బ్యాచ్ కి ఉ...... కరిపోతుంటాయి
@జండాలు జతకట్టడమే మీ యజ్నడో
@జనం గుండెల్లో గుడి కట్టడం జగన్ ఎజెండా🇱🇸🇱🇸🇱🇸
@పులి కడుపులో పులి పుట్టినట్టు పుటినుండు రా....🐅

23/06/2023

రేయ్ గలోడ .....ఆ బిమావరం వైపు వెళ్లకురా... ఆ చెప్పు చూశావ్ గా కొడితే దవళ్ళు అదురుతాయి నలుగువేలు మంది అంట బిమావరం దాటేదక కొడతారు రేయ్ 4000 ×2=8000👡👡👡👡×2=👡👡👡👡👡👡👡👡

12/06/2023

BJP అండగా ఉంది మోడీ కేసులు కొట్టేస్తాడు అని మోరుగుతున్న కుక్కలకు🐕🐕 వినిపించిందా మగాడి మాట💪🏻🇱🇸

26/05/2023

నువ్వు దేవుడు స్వామి🙏🙏🙏🙏🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

న్యాయపోరాటం చేసి పేదోడిపక్షణ నిలబడి పేదోడి సొంతఇంటి కలనివేర్చి రాజధాని ప్రాంతంలో పేదోడిని నిలబెట్టి 50,793 మంది గూడులేని నిరుపేద కుటుంబాలకు గుడునిచ్చి

పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మనసున్న మహారాజు

రాష్ట్ర ప్రజలకోసం ఇంతలా పరితపిస్తున్న మా రాజన్న ముద్దుబిడ్డ

మా జగన్ అన్నకు పాదాభివందనం🙏🙏🙏🙏🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

నువ్వు దేవుడు స్వామి🙏🙏🙏🙏🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when వైయస్ఆర్ జగన్ ఆర్మీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to వైయస్ఆర్ జగన్ ఆర్మీ:

Share