AP With JAGAN

AP With JAGAN Standing Tall with Jagan Anna for a Brighter AP

గిరి గీసి గిరిలో కూర్చోబెట్టాడు జగనన్న అన్ని మర్చిపోయావేంట్రా....
22/05/2026

గిరి గీసి గిరిలో కూర్చోబెట్టాడు జగనన్న

అన్ని మర్చిపోయావేంట్రా....

22/05/2026

ఉపాధి హామీ పనుల్లో రాజకీయాలేంటి - దిగజారుడు తనానికి పరాకాష్ట

ఇప్పుడు ఏకంగా ఉపాధి హామీ పనుల్లో కూడా వివక్ష ఎదుర్కొనే స్థాయికి రాష్టం రాజకీయాలు చేరాయి

22/05/2026

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడలో వైసీపీ సానుభూతిపరులమని చెప్పి తమకు ఉపాధి కూలీ పనులు కూడా ఇవ్వడం లేదని వాపోయిన కూలీలు

పేదల పొట్టకూటిపై ఈ దారుణం ఏంటని.. మమ్మల్ని ఊరు నుంచి కూడా వెలేస్తారంటూ వాపోయిన ఉపాధి హామీ కూలీలు

90 MM రాడ్ దించాడుగా 😁
21/05/2026

90 MM రాడ్ దించాడుగా 😁

20/05/2026

A Common Man Reaction About schemes of AP Govt

17/05/2026

Insane High 🥵🔥 !

15/05/2026

మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు

నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు..
శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను..

రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి

మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా

ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి..

అందరికీ హృదయపూర్వక అభినందనలు

12/05/2026

Ilanti Moments Malli 2027 Padayathra Loo Recreate Cheyi Anna YS Jagan 🫠♥️!

04/05/2026

One Flag
One Agenda 📈
Two Leaders One Purpose 🔥
Congratulations Bro Vijay Thalapathi ♥️ !

02/05/2026

Sustainable Development 📈 !

ప్రతిసారి ఈ ఎలివేషన్స్ తప్పితేచంద్రబాబు పీకేదేమి ఉండదు!😂
27/04/2026

ప్రతిసారి ఈ ఎలివేషన్స్ తప్పితే
చంద్రబాబు పీకేదేమి ఉండదు!😂

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when AP With JAGAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share