Battula Ramarao Ysrcp

Battula Ramarao Ysrcp సేవా భావం మరియు ప్రజలకు సేవ చేయాలనే మక్కువతో
నలుగురికి మంచి చేద్దాం ❤️
సమాజనికి సేవలు అందిందాం 🙏
కులవివక్షతను,మత వివక్షతను వేరులతో నిర్ములనచేద్దాం✅
(45)

జగనన్న మనసు గొప్పది ❤️👏
01/06/2026

జగనన్న మనసు గొప్పది ❤️👏


జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామ యువనాయకులు షేక్ నాగుల్ మీరా గారికి జన్మదిన శుభాకాంక్షలు❤️👏మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా...
30/05/2026

జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామ యువనాయకులు షేక్ నాగుల్ మీరా గారికి జన్మదిన శుభాకాంక్షలు❤️👏

మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు


28/05/2026

కొడాలి నాని మాస్ ర్యాగింగ్ 😂



ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ❤️👇
28/05/2026

ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ❤️👇



పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త గుంజి నరసిమ్మ గారు వడదెబ్బ తగిలి పల్స్ పడిపోవడం వలన పెనుగంచిప్...
27/05/2026

పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త గుంజి నరసిమ్మ గారు వడదెబ్బ తగిలి పల్స్ పడిపోవడం వలన పెనుగంచిప్రోలు ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేయించి, ప్రభుత్వ డాక్టర్ గారితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి, నరసిమ్మ గారిని పరామర్శించిన రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి, మాజీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు గారు, పెనుగంచిప్రోలు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ గారు, పెనుగంచిప్రోలు మండల సోషల్ మీడియా కన్వినర్ నల్లబోతుల వెంకటేష్, గ్రామ విద్యార్థి విభాగం అధ్యక్షులు తూము గోపి గారు తదితరులు పాల్గొన్నారు..


Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Battula Ramarao Ysrcp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share