11/09/2026
జగనన్నను నిరుద్యోగ భృతి పెట్టమని అడిగాము అది అవ్వదు అన్నాడు.
జగనన్నను ఆడబిడ్డ నిధి కింద రూ.2 వేలు ఇద్దామంటే.
నాని నువ్వు కాఫీ తాగి వెళ్ళండి అన్నారు జగనన్న.
2014 - 2024 జగనన్నతో చెప్పిద్దామని చుసాం.
నాని నేను ఆయనతో అబద్ధం చెప్పించలేమని అనుకోని బయటికి వచ్చేసాము.
- కొడాలి నాని