MAM TRUST Mahanti VASU

MAM TRUST Mahanti VASU trust

12/03/2026
12/03/2026

విజయవాడ సెంట్రల్ రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన రౌతు అనసూయ వృద్దురాలికి
Trust ద్వారా wheel చైర్ అందజేయడం జరిగింది

ఈరోజు మా వివాహ దినోత్సవం సందర్బంగా విజయవాడ 25వ డివిజన్ లో ఉంటున్న కాగాపు చంద్రుడమ్మ అనే రజక మహిళకు కుటుంబ పోషణకొరకు మా M...
14/02/2026

ఈరోజు మా వివాహ దినోత్సవం సందర్బంగా విజయవాడ 25వ డివిజన్ లో ఉంటున్న
కాగాపు చంద్రుడమ్మ అనే రజక మహిళకు కుటుంబ పోషణకొరకు మా Mam Trust ద్వారా ఇస్త్రీ పెట్టె అందజేయడం జరిగింది
సర్వే జనా సుఖినోభవంతు

1,విజయవాడ centrel వాంబే కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మకు ఇద్దరు మనవళ్ళు తల్లి తండ్రి లేరు అంతా అమ్మమ్మ వద్దే ఉంటూ చదుకుంట...
05/02/2026

1,విజయవాడ centrel వాంబే కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మకు ఇద్దరు మనవళ్ళు తల్లి తండ్రి లేరు అంతా అమ్మమ్మ వద్దే ఉంటూ చదుకుంటున్నారు వారికి ఇంట్లో ఇబ్బంది గా ఉంది అని అక్కడే ఉంటున్న
తిరుపతి గౌడ్ తెలియజేసారు స్పందించిన చైర్మన్ Mahanti Vasudeva Rao నెల రోజులకు సరుకులు అందజేయడం జరిగింది
2, #విజయవాడ సెంట్రల్ ఏలూరు రోడ్డున పువ్వుబు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్న వెంకటేశ్వరమ్మ 4చక్రాల బండి కావాలి అని మా Mam Trust సంప్రదించడం జరిగింది వారి వివరాలు తెలుసుకున్న చైర్మన్
ఆమెకు 4బండి trust చైర్మన్ చేతుల మీదుగా Mahanthi Vasudeva Rao అందజేయడం జరిగింది

విజయవాడ  దుర్గాపురం బావాజీపేట 4 line లో నివసిస్తున్న లంకే వరలక్ష్మి మహిళ పేదరికంతో పాటు అనారోగ్య సమస్యతో ఇంటి అద్దె కూడా...
29/01/2026

విజయవాడ దుర్గాపురం బావాజీపేట 4 line లో నివసిస్తున్న లంకే వరలక్ష్మి మహిళ పేదరికంతో పాటు అనారోగ్య సమస్యతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఆ ప్రక్కనే నివసిస్తున్న వంగవీటి మోహన రంగా గారి వీరాభిమాని జనసేన పార్టీ నాయకురాలు అయిన గుంటుపల్లి సుజాత గారు మా Mam Trust ద్రుష్టికి రావడం జరిగింది అనంతరం స్పందించిన ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు వారి పరిస్థితి తెలుసుకొని ఈరోజు ట్రస్ట్ వద్ద ఓ నెలకు సరిపడా సరుకులు మరియు మందుల ఒక నెల అద్దె బకాయి కోసం కొంత మొత్తం trust wice చైర్మన్ మహంతి వెంకట గౌతమి, గుంటుపల్లి సుజాత గారితో కలిసి అందజేయడం జరిగింది
సర్వేజనా సుఖినోభవంతు

18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఆ ఓటును కాపాడుకుంటూ ఓటు హక్కుతో దేశాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ జా...
25/01/2026

18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఆ ఓటును కాపాడుకుంటూ ఓటు హక్కుతో దేశాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
మహంతి వాసుదేవరావు

జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలుతెలుపుతూ Mahanti Vasudeva Rao
25/01/2026

జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు
తెలుపుతూ
Mahanti Vasudeva Rao

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర దివాకర ప్రభాకర నమోస్తుతే ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి నమో నమః  ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస...
25/01/2026

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర దివాకర ప్రభాకర నమోస్తుతే ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి నమో నమః
ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు తెలుపుతూ
Mahanthi Vaasu

కొండపల్లి ఖిల్లా ప్రాంతం లో నివాసం ఉంటున్న మస్తానమ్మ w/ఓ late కరీముల్లా మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం 4చక్రాల బండి మా Mam ...
10/01/2026

కొండపల్లి ఖిల్లా ప్రాంతం లో నివాసం ఉంటున్న మస్తానమ్మ
w/ఓ late కరీముల్లా మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం 4చక్రాల బండి మా Mam Trust ద్వారా అందజేసిన trust చైర్మన్
Mahanti Vasudeva Rao గారు

03/01/2026

దేశ ప్రథమ ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి జయంతి నివాళులు తెలుపుతూ
Mahanthi Vasudeva Rao
Mam Trust

Paper cuttings
02/01/2026

Paper cuttings

ఈరోజు ఎంఏఎం ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి కుమార్తె యామినిప్రియ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సీతారాంపురం పరిధిల...
31/12/2025

ఈరోజు ఎంఏఎం ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి కుమార్తె యామినిప్రియ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సీతారాంపురం పరిధిలో ఉంటున్న మూడు కుటుంబాలకు రేషన్ సరుకులు అందజేయడం జరిగింది

Address

Innavolu Vari Veedhi
Vijayawada

Telephone

+918885861552

Website

Alerts

Be the first to know and let us send you an email when MAM TRUST Mahanti VASU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MAM TRUST Mahanti VASU:

Share