22/06/2025
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన విజయనగరం మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ అతిథి గజపతి రాజుగారు అలాగే మన విజయనగరం జనసేన పార్టీ ఇన్చార్జ్ మరియు తూర్పు కాపు చైర్మన్ అయినటువంటి శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆదేశాలతో గత నెలరోజులు నుండి ఈ కార్యక్రమం కోసం పని చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు, సచివాలయ సిబ్బందికి,ఎనర్జీ ఎస్ సిబ్బందికి డ్వాక్రా మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను...💐💐💐💐
ఇట్లు
మీ పుప్పాల అప్పలరాజు పారిశ్రామికవేత్త మాజీ మండల అధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు 🙏🏻🙏🏻🙏🏻