19/09/2022
చాలా రోజులుగా facebook లో ఒక రాజకీయ పరమైన posts చూస్తున్న....
పార్టీ జెండా పట్టుకొలేని కార్యకర్త కూడా నాయకుడైయ్యాడు పదవులు అనుభవిస్తున్నాడు అని... Post చేస్తున్నారు
నేను ఏకీభవిస్తున్నాను
అదే విధంగా పార్టీ జెండా కూడా ముట్టుకోనివాడు పార్టీకి సంబంధం కూడా లేని వాడు ఎమ్మెల్యే ఎంపీ MLC పదవులకు పోటీకి నేను ఒప్పుకోను మేము ఒప్పుకోము...
అది ఏ పార్టీ అయిన సరే కార్యకర్తలలో ఒక్కడిగా కలిసి నాయకుడిగా ఎదిగిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలి...
అలా కానప్పుడు నువ్వే అదే పార్టీలో స్వాతంత్ర నాయకుడిగా ఎదుగు పోరాడు పోటీ చేయ్...
ఇది అన్ని పార్టీ కార్యకర్తల అభిప్రాయం కావాలి
నువ్వు నాయకుడు అవ్వాలి
పది కాలాలపాటు అభివృద్ధివైపుకు సాగాలి
అందరు ఆనందమయంగా గడపాలి....
Down to Earth
కింద నుండి వచ్చిన వ్యక్తులకు అంకితం...
ఒక్కడి పోరాటంతో పుట్టుకొచ్చిన పార్టీ చరిత్ర సృష్టించింది... చరిత్రలో నిలిచే విజయం సాధించింది సాధిస్తుంది...
అలాంటి వాళ్ళే నాకు నీకు మనకు ఇన్స్పిరేషన్
ఇది నా అభిప్రాయం మాత్రమే నేను అనుకున్నది మాత్రమే నీకు అనిపిస్తే తోటి వారికి తెలియపరుచు
లేదా పార్టీ అధినాయకుడికి తెలియపరుచు
వ్యక్తి స్వార్థం అవసరం
వ్యక్తిగత స్వార్థం అనవసరం tag to some - bladys