09/09/2026
🕌 ఆత్మీయ ఆహ్వానం 🕌
మదనపల్లె B.K. పల్లిలో జరుగనున్న
“మస్జిద్-ఎ-ముకద్దస్” గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు
మన చింతపర్తి లో ఉన్న ప్రతీ ఒక్క సోదరులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. 🤝
అల్లాహ్ దయతో నూతన మసీదు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ పవిత్ర కార్యక్రమంలో మనమందరం పాల్గొని, ఈ శుభ సందర్భాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.
📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026, ఆదివారం
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: B.K. పల్లి, మదనపల్లె
🕌 బయాన్: ఉదయం 11:00 గంటలకు
🍽️ లంచ్: మధ్యాహ్నం 1:00 గంటలకు
ముఖ్య అతిథి:
హజ్రత్ హాఫిజ్ ఓ ఖారి ముహమ్మద్ హనీఫ్ సాహబ్ నక్స్బంది దామత్ బరకాతుహుమ్
మన చింతపర్తి సోదరులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
జజాకల్లాహు ఖైరన్ 🤲
అల్లాహ్ మనందరిపై తన కరుణా కటాక్షాలను ప్రసాదించుగాక. ఆమీన్.
-- మన చింతపర్తి....
Chiru Guys Chintaparthi
Chiru Darling
Chiranjeevi Gedi
మన చింతపర్తి
మన చింతపర్తి