Gadila Srikanth Goud Patancheru

Gadila Srikanth Goud Patancheru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gadila Srikanth Goud Patancheru, Patancheru.

05/02/2026

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ లక్డారం గ్రామంలోని 1,2,3 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ కరపత్రాలను అందజేస్తూ ప్రచారంలో పాల్గొన్న ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ గారు,నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు,పటాన్ చేరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు

హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారి తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం స్వర్గస్తులైన వ...
28/10/2025

హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారి తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం స్వర్గస్తులైన విషయం తెలిసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పటాన్చెరు మాజీ zptc శ్రీకాంత్ గౌడ్

కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.🥲హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న  కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూర...
24/10/2025

కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.🥲

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది.

అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు, 25 మందికి పైగా దుర్మరణం చెందినట్లు సమాచారం. చనిపోయిన వారందరికీ వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

12/10/2025

అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగరెడ్డి అక్రమాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గడీల శ్రీకాంత్ గౌడ్ గారు,మరియు కోలన్ బాల్ రెడ్డి గారు

మున్సిపల్ ఆఫీస్ అడ్డగా మార్చుకుని అమాయకపు ప్రజలపై అక్రమంగా వసూళ్లు

అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఇండ్లు కూల్చివేత

బాధితులు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

సోమవారం నాడు జిల్లా ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారికి పాండురంగారెడ్డి అక్రమ కట్టడాల వివరాలను ఆధారాలతో అందించి క్రిమినల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయించి బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి ఆండగా ఉండి బిఆర్ఎస్ తరపున పోరాడుతామని ఆయన హెచ్చరించారు

చెడు పై మంచి విజయం సాధించిన గొప్ప రోజు ఈ‌ విజయదశమి. ఈ పర్వదినాన దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అం...
01/10/2025

చెడు పై మంచి విజయం సాధించిన గొప్ప రోజు ఈ‌ విజయదశమి. ఈ పర్వదినాన దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ విజయాలు అందించాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు..

30/06/2025

30/06/2025
03/06/2025

తెలంగాణ ప్రజల అభిమానపాత్రుడు,సిద్ధిపేట ప్రజల ఆరాధ్యదైవం జననేత శ్రీ Harish Rao Thanneeru గారికి జన్మదిన శుభాకాంక్షలు.


04/05/2025

సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. క‌ట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో లారీ ప‌క్క‌నే వెళ్తున్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి

అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తూ.. గమనించి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని, స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీయడం జరిగింది.

స్వయంగా వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి పంపించాను. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించాను.

సాక్షాత్తు సీతారాముల్లాంటి పుణ్యదంపతులకువివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
01/05/2025

సాక్షాత్తు సీతారాముల్లాంటి పుణ్యదంపతులకు
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Address

Patancheru

Telephone

+919000235678

Website

Alerts

Be the first to know and let us send you an email when Gadila Srikanth Goud Patancheru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share