Ramarao Patil Pawar

Ramarao Patil Pawar MLA from Mudhole Constituency MLA Contestant From Mudhole Constituency of Nirmal Dist Telangana

పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది
08/05/2026

పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

ఛలో పరేడ్ గ్రౌండ్స్ దేశ రక్షణలో రాజీ లేని నాయకుడు..మన ప్రధాని  గారి భారీ బహిరంగ సభతెలంగాణ భవిష్యత్తు కోసం.. మోదీ గారితో ...
08/05/2026

ఛలో పరేడ్ గ్రౌండ్స్

దేశ రక్షణలో రాజీ లేని నాయకుడు..
మన ప్రధాని గారి భారీ బహిరంగ సభ
తెలంగాణ భవిష్యత్తు కోసం.. మోదీ గారితో కలిసి అడుగు వేద్దాం.

స్థలం: పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్.
తేదీ: మే 10, 2026
సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు

07/05/2026

భారతదేశంలో 16వ జనగణన (Census 2027) పూర్తి డిజిటల్ పద్ధతిలో, ఏప్రిల్ 1, 2026న ప్రారంభమైంది. ఇది దేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, మొట్టమొదటి పూర్తిగా డిజిటల్ జనాభా లెక్కింపు ప్రక్రియ.

స్వీయ నమోదు ప్రక్రియ (Self-Enumeration) ఎలా చేయాలి? 👇
1. అధికారిక పోర్టల్ se.census.gov.in ను సందర్శించండి.
2. మొబైల్ నంబర్ మరియు OTPని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
3. గృహ వివరాలను (వ్యక్తిగత వివరాలు, గృహ వసతులు) నమోదు చేయండి.
4. నిర్వహణ పూర్తయిన తర్వాత, మీకు 'సెల్ఫ్-ఎన్యుమరేషన్ ID (SE ID)' వస్తుంది.
5. గణకర్త (Enumerator) ఇంటికి వచ్చినప్పుడు ఈ SE IDని వారికి సమర్పించాలి.

వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది
07/05/2026

వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించడం జరిగింది ఈ సందర్భం...
07/05/2026

ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచనలు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఐకెపి సిబ్బంది, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during  . They gave a fitting respons...
07/05/2026

A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during . They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.

ఈ రోజు కుబీర్ మండలంలోని సిరిపేల్లి గ్రామంలో (తిల్) రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించ...
06/05/2026

ఈ రోజు కుబీర్ మండలంలోని సిరిపేల్లి గ్రామంలో (తిల్) రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

ఈ రోజు భైంసా పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా   పాల్గొనడ...
06/05/2026

ఈ రోజు భైంసా పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అనేక అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. రైతులు తమ పంటలకు సరైన మద్దతు ధర పొందేలా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాగు నీటి సదుపాయాల మెరుగుదల, పంట నష్ట పరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది
అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి దిగుబడులను పెంచుకోవాలని సూచించడంజరిగింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించలీ
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

06/05/2026

ఛలో పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ

మే 10, 2026 + మ. 3 గం.లకు

పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్

రైల్వేలో తెలంగాణకు పెద్ద పీఠ వేసిన మోదీ సర్కార్

గత 11 సంవత్సరాల్లో 6 రేట్లు పెరిగిన రైల్వే బడ్జెట్

తెలంగాణకు 47,984 కోట్లు కేటాయింపు

అమృత్ భారత్ పథకంలో భాగంగా 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి

విమానాశ్రయం స్థాయిలో చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు

రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం
ji

06/05/2026

నియోజకవర్గం లో రోడ్ల కు మహర్థశ 32కోట్ల 80 లక్షల తో ముధోల్ నుండి పంచగుడి వరకు డబుల్ లైన్ రోడు నిర్మాణం పూర్తి 2కోట్ల 80 లక్షల రూపాయల నిధులతో అష్ట రోడ్ పూర్తి మాలేగాం నుండి నిగ్వ రోడ్ పనులు ప్రారంభం రోడ్ల నిర్మాణం పై దృష్టి సారించిడం పలు గ్రామాల్లో పనులు ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు ప్రత్యేక దృష్టి సారిస్తునము విమర్శలకు అభివృద్ధి తో సమాధానం హమ్ పథకం లో త్వరలో నియోజకవర్గం లో 200 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

ఈరోజు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది
06/05/2026

ఈరోజు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

Address

Bhainsa

Telephone

+919440060312

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramarao Patil Pawar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramarao Patil Pawar:

Share