చింతల రమేష్

చింతల రమేష్ మార్పు కోసం

🛑CPI ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా చింతల.రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.ప్రచురణార్ధకం/ప్రెస్ నోట్.ది.30-03-2026.CPI ఖమ్మం జిల్లా...
02/04/2026

🛑CPI ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా చింతల.రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.
ప్రచురణార్ధకం/ప్రెస్ నోట్.ది.30-03-2026.CPI ఖమ్మం జిల్లా సమితి 👇
🛑CPI జిల్లా కార్యదర్శి దండి. సురేష్ వెల్లడి.
🛑 ఖమ్మం జిల్లాలో గత 17 ఏళ్లుగా విద్యార్ధి, యువజన, ప్రజా సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తున్న చింతల.రమేష్.
🛑చిమ్మపూడి గ్రామం నుండి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర,జిల్లా స్థాయి నేతగా గుర్తింపు.
🛑భవిష్యత్ లో బలమైన యువజన,ప్రజా పోరాటాలతో AIYF🚩CPI పార్టీనీ బలోపేతం చేస్తా-చింతల.రమేష్
🛑ఖమ్మం(మార్చి 30):భారత కమ్యూనిస్ట్ పార్టీ(CPI)ఖమ్మం జిల్లా సమితికి నూతన సభ్యుడిగా AIYF జిల్లా సహాయ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న రఘునాదపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన చింతల.రమేష్ నీ మార్చి 29 న గిరిప్రసాద్ భవన్ లో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు CPI జిల్లా కార్యదర్శి దండి.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
🛑ఈ సందర్భంగా చింతల.రమేష్ మాట్లాడుతూ నా ఉద్యమ నేపథ్యం చేస్తున్న పోరాటాలు,కార్యక్రమాలు చూసి నాపై నమ్మకం ఉంచి జిల్లా సమితి సభ్యులుగా గుర్తించి ఎన్నిక చేసినందుకు CPI జాతీయ సమితి సభ్యులు భాగం.హేమంతరావు గారికి,
సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ మరియు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.చిమ్మపూడి గ్రామం నుండి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి గత 17 ఏళ్లుగా విద్యార్ధి,యువజన,ప్రజా సమస్యలపై సుదీర్ఘ పోరాటం నిర్వహిస్తు అనేక రాష్ట్ర,జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న తనను పార్టీ గుర్తించి జిల్లా సమితికి ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.భవిష్యత్ లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అవలంబిస్తున్న యువజన, ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలను నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానాన్ని ఆయన అన్నారు.జిల్లా సమితికి ఎన్నికైన తనకు శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ శ్రేణులకు,ఉద్యమ సహచరులకు,శ్రేయోభిలాషులకు,ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇట్లు.
సీపీఐ ఖమ్మం జిల్లా సమితి.

26/03/2026

ఖమ్మంలో AIYF,AISF ఆర్థిక శాఖ మంత్రి భట్టి క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రికం,అడ్డుకున్న పోలీసులతో తోపులాట,నాయకుల అక్రమ అరెస్టులు...
🛑బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించకుంటే,ఉద్యోగాల నోటిఫికేషన్స్,నిరుద్యోగ భృతికి నిధులు విడుదల చేయకుంటే CM ఇంటిని ముట్టడిస్తాం ఖబడ్దార్.
🛑AISF,AIYF ఖమ్మం జిల్లా నేతల హెచ్చరిక.
🛑ఉద్యోగాల నోటిఫికేషన్ల నమోదుకు వన్ టైమ్ రిజిస్టేషన్(OTR) కటాఫ్ డేట్ ను తొలగించి,నిరంతరం నమోదు చేసుకునేలా కొనసాగించాలి.
🛑ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాకు జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో విఫలం చెందరు
🛑AISF-AIYF జిల్లా సమితుల అధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ నుండి ప్రదర్శనగా బయల్దేరి ఆర్థిక శాఖ మంత్రి భట్టి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం...తీవ్ర ఉద్రిక్తత
🛑ర్యాలీనీ ZP సెంటర్ లో అడ్డుకోని జిల్లా నేతలను అక్రమ అరెస్ట్ చేసి టూ టౌన్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.
🛑అక్రమ అరెస్టులు,నిర్బంధాలతో ఉద్యమాలను ఆప్పలేరు.-AISF-AIYF నేతల హెచ్చరిక.
🛑విద్యార్ధి, యువజన సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ బలమైన సమరశీల పోరాటాలకు సిద్ధం అవుతున్న AISF-AIYF విద్యార్ధి,యువజన సంఘాలు.

Address

Khammam

Telephone

+919908842328

Website

Alerts

Be the first to know and let us send you an email when చింతల రమేష్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to చింతల రమేష్:

Share