BJP Dilawarpur Mandal

  • Home
  • BJP Dilawarpur Mandal

BJP Dilawarpur Mandal బీజేపీ దిలావర్పూర్ మండలం

05/11/2024

నిర్మల్ గ్రిల్ 9 హోటల్లో ఫుడ్ పాయిజన్

ఏఎన్ రెడ్డి కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో ఫుడ్ పాయిజన్...
దాదాపు 20 మందికి అస్వస్థత...
నిన్న రాత్రి ఇక్కడి హోటల్లో చికెన్ బిర్యాని తిన్నవారిలో కొంతమంది కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు...
వీరిలో కొందరు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది...

11/03/2024
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.
11/01/2024

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.

10/01/2024

నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత శాఖ అయిన అటవీ పర్యావరణ శాఖ నుండి.

నిజామాబాద్ పార్లమెంట్  నియోజకవర్గ ఇంఛార్జి గా నియమితులైన నిర్మల్ ఎమ్మెల్యే  శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి హార్దిక శు...
08/01/2024

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి గా నియమితులైన నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు.

ప్రధాని శ్రీ Narendra Modi గారి పాలనలో శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు భౌగోళిక స్థితిగతులపై పరిశోధనలకు కేంద్ర కేబినెట్ ఆమో...
08/01/2024

ప్రధాని శ్రీ Narendra Modi గారి పాలనలో శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు భౌగోళిక స్థితిగతులపై పరిశోధనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రూ.4,797 కోట్లతో పృథ్వి విజ్ఞాన్ పథకం.

దిలావర్పూర్ ఇథనాల్ సమస్య గత పాలకుల పాపమే..
05/01/2024

దిలావర్పూర్ ఇథనాల్ సమస్య గత పాలకుల పాపమే..

రామమందిరం కంటే ముందుదేశ ప్రజలకు మోదీ చేసినవి ఇవి..
04/01/2024

రామమందిరం కంటే ముందు
దేశ ప్రజలకు మోదీ చేసినవి ఇవి..

కాళేశ్వరం, రీజనల్ రింగ్ రోడ్లపైసిబిఐ విచారణకునిర్మల్ శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్.
04/01/2024

కాళేశ్వరం, రీజనల్ రింగ్ రోడ్లపై
సిబిఐ విచారణకు
నిర్మల్ శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్.

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారాక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు..
04/01/2024

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారాక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు..

లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన,ఎ...
03/01/2024

లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన,
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.

నిర్మల్ పట్టణం లో దేవిబాయ్ క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి ...
03/01/2024

నిర్మల్ పట్టణం లో దేవిబాయ్ క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు..

Address


Alerts

Be the first to know and let us send you an email when BJP Dilawarpur Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share