18/07/2025
పిల్లలు బంగారు భవిష్యత్తు మన బాధ్యత
పశ్చిమగోదావరి జిల్లా
నర్సాపురం
వేముల వీధి స్కూల్లో చదువుతున్న పిల్లల టిసి విషయంలో వన్ మంత్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే వేముల వీధి హెడ్మాస్టర్ గారితో మాట్లాడి కుటుంబ సమస్యలు ఏమైనా సరే ఫస్ట్ పిల్లలు చదువు చాలా ముఖ్యం దయచేసి పిల్లలు ఎక్కడైతే ఇష్టపడి చదువుకుంటారు వారికి అవకాశం కల్పించాలని కోరడమైనది వెంటనే వారికి టీసీలు ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సహదేవ్.తాడి