Nellore 47th Division Telugudesamparty

Nellore 47th Division Telugudesamparty Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nellore 47th Division Telugudesamparty, Nellore.

19/02/2025
16/02/2025

*నెల్లూరు సిటీ*

*47వ డివిజన్*

*ఒక కుటుంబాన్ని ఆరాధిస్తే..ఇంతగా ఆరాధిస్తారా...* 🙏

కుటుంబంపై చూపించిన ప్రేమా అభిమానాన్ని వెలకట్టలేము - *ధర్మవరం సుబ్బారావు*

*47వ డివిజన్*

*టీడీపీ సీనియర్ కార్యకర్త , 50వ బూత్ బి ఎల్ ఏ రంగన్న లోకేష్ గారు* మాట్లాడుతూ..
మా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులైన పొంగూరు నారాయణ గారిని అత్యంత భారీ మెజారిటీతో నెల్లూరు సిటీలో గెలిపించినందుకు అలాగే దాంట్లో రెండు తపాలుగా ముఖ్యపాత్ర పోషించిన మా అన్న ధర్మవరం సుబ్బారావు గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ..

30 సంవత్సరాలుగా.. మా ప్రియతమ నాయకులు టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారి కుటుంబం మొత్తం అంకితభావంతో ప్రజాసేవకే అంకితం అయినా. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అన్నగారు ధర్మవరం సుబ్బారావు గారు. వారి కుటుంబం సంతోషంగా , ఇంకా ఎన్నో విజయాలు , ఉన్నంత స్థాయిలో ఎల్లప్పుడూ చూడాలని ఆ అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళల కుటుంబానికి ఉండాలని "ధర్మవరం కుటుంబం* పై అభిమానం చాటిన టిడిపి కార్యకర్తలు..!!

మా డివిజన్ *ఇంచార్జ్ డాక్టర్ గణేష్ గారి ఆధ్వర్యంలో..
*నెల్లూరు సిటీలో భారీ మెజారిటీతో నంబర్ వన్ స్థానంలో* నిలిచినందుకు ఆ అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని లోకేష్ అన్నారు.

దర్మవరం సుబ్బారావుగారు మాట్లాడుతూ..
మేము చేస్తున్న కన్నా మీరు మా కుటుంబంపై చూపించిన అభిమానం వర్ణించలేము.

*50ప బూత్ బి ఎల్ ఎ రంగన్న లోకేష్* గారి
సారధ్యంలో టిడిపి కార్యకర్తలు మా పై ఆరాధించిన దృశ్యం హృదయాన్ని కట్టిపడేసింది...

మన మంచితనమే ఏదో ఒకరోజు మనల్ని ..
ప్రజల హృదయాల్లో అభిమానులు చిరస్థాయిగా నిలిచిపోతామని అనే మాటకు నిదర్శనము ఇదేనేమో అనిపిస్తుందన్నారు.

*నెల్లూరు సిటీ* *47వ డివిజన్**టీడీపి సీనియర్ నాయకులు పిల్లా పరసు నాయుడు గారి పాడే* మోసిన టీడిపి బీసిసెల్ *రాష్ట్ర ఉపాధ్య...
14/02/2025

*నెల్లూరు సిటీ*
*47వ డివిజన్*

*టీడీపి సీనియర్ నాయకులు పిల్లా పరసు నాయుడు గారి పాడే* మోసిన టీడిపి బీసిసెల్ *రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు* మరియు 47వ డివిజన్ *ఇంచార్జ్ డాక్టర్ గణేష్ కుమార్*

*టీడీపి కార్యకర్తల సమక్షంలో కన్నీటి వీడ్కోలు*

*నెల్లూరు సిటీ 47వ డివిజన్ 65వ బూత్ బి ఎల్ ఎ పిల్లా ప్రసాద్ గారి తండ్రి* , *టీడీపి సీనియర్ నాయకులు* *పిల్లా పరసు నాయుడు గారి* అంతిమయాత్ర లో పాల్గొని *పాడే మోసిన* టీడిపి బీసిసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు *ధర్మవరం సుబ్బారావు గారు* ,

డివిజన్ ఇంచార్జ్ *డాక్టర్ గణేష్*

47వ డివిజన్ లో ఆయన అంతిమయాత్రలో ప్రధాన కార్యదర్శి *కలవకుంట భాస్కర్ , సిద్ధ కళాచారి , ఆర్కెట్ శ్రీనివాసులు, బల్లోల చంద్ర* టీడీపి కార్యకర్తలు పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.

14/02/2025


🔥

Dharmavaram Subbarao T.D.P



08/02/2025

రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ,
టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మారం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో

డివిజన్ ఇంచార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ , మహిళా టీం తులసి , కంచి కృష్ణ, కంచి రాధాకృష్ణ , వీరమల్లు చంద్ర , యూత్ టీం హరీష్ తదితరులు పాల్గొన్నారు

47వ డివిజన్ లో సాయంత్రం 7.30 గంటలకు
దోమల నివారణకు , దోమల పొగ మందును (మస్కిటో ఫాగ్ )కొట్టించడం జరిగింది , అడగ్గానె మాకు పొగ మిషన్ పంపించి దోమల నివారణకు చర్యలు చేపట్టిన శానిటేషన్ అధికారి మోసెస్ గారికి , శేఖర్ గారికి మున్సిపల్ సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదములు .

నెల్లూరు సిటీ 47వ డివిజన్ రాష్ట్ర మంత్రివర్యులు గౌ||డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ,టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉ...
05/02/2025

నెల్లూరు సిటీ
47వ డివిజన్
రాష్ట్ర మంత్రివర్యులు గౌ||డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ,

టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు మరియు డివిజన్ ఇంచార్జ్ / కంటెస్టెంట్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో

ఉయ్యాల కాలువ
కుక్కలగుంట , సిటీ స్కూల్ ప్రాంతం
చుట్టుపక్కల , గణేష్ స్ట్రీట్ తదితర ప్రాంతాలలో శానిటేషన్ ను మెరుగుపరిచేందుకు
శానిటేషన్ పనులను అధికారి గారితో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో *డివిజన్ ప్రధాన కార్యదర్శి కల్వకుంట భాస్కర్, 64 బిఎల్ఎ కంచి కృష్ణ , 62 బూత్ కన్వీనర్ వీరమల్లు చంద్ర , 50 బూత్ బిఎల్ఎ లోకేష్ , యూత్ టీం కంచి కిరణ్, పసుపులేటి పెంచలయ్య , 52వ బూత్ బి ఎల్ ఏ నవీన్, యూత్ టీం నాగ వినయ్ , 55వ బూత్ ముని శేఖర్ , 54వ బూత్ బీఎల్ఏ మహ భాష , కార్తీక్* తదితరులు పాల్గొన్నారు

డివిజన్‌లో కొన్ని ప్రాంతాలలో అద్వానంగా ఉన్న శానిటేషన్ మెరుగుపరచాలిని శానిటేషన్ సెక్రెటరీ మోసెస్ గారితో శానిటేషన్ ను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకొనేల చర్చించడం జరిగింది
ఉయ్యాలకాలువ ప్రాంతంలో
డ్రైనేజీ లోని సిల్డ్ ను సిబ్బంది చేత
తొలగించడం జరిగింది.

డివిజన్ లో శానిటేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

అలాగే నారాయణరావుపేట ,‌కుక్కలగుంట రాజేంద్రనగర్ , ఉయ్యాల కాలవ తదితర ప్రాంతాలలో గడపగడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది..
అర్హులైన వారికందరికీ పెన్షన్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగేలా సుపరిపాలన అందించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారని .. రెండు సంవత్సరాల లోపల భూగర్భ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేస్తారని.. దోమల బెడద పూర్తిగా తగ్గిపోతుందని అనేక ప్రాణాంతక రోగాల నుంచి సురక్షితమైన, స్మార్ట్ సిటీ దిశగా నారాయణ సార్ పెట్టించే విధంగా పనిచేస్తున్నారని.... అందరూ కొంచెం ఓపిక పట్టాలని సూచించారు..

సూపర్ సిక్స్ హామీలని కచ్చితంగా అమలు చేస్తారని వారికి వివరించడం జరిగింది
అడుగడుగునా ప్రజలు ఆప్యాయంగా పలకరించడం జరిగింది ... ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినారు.

*నెల్లూరు సిటీ**47 డివిజన్**గుప్తా పార్క్ సెంటర్**47వ డివిజన్* *తెలుగుదేశం పార్టీ  కార్యాలయంలో* *ప్రజలు* వద్ద నుంచి *అర్...
05/02/2025

*నెల్లూరు సిటీ*
*47 డివిజన్*
*గుప్తా పార్క్ సెంటర్*

*47వ డివిజన్* *తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో* *ప్రజలు* వద్ద నుంచి *అర్జీలు* స్వీకరిస్తున్న ...

🔸 *మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాత రావుగారు*
మరియు
*డివిజన్ ఇంచార్జ్ / కంటెస్టెంట్ డాక్టర్ గణేష్ కుమార్*

🔸వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్దగా విని,వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

10/01/2025
I have reached 9.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
10/01/2025

I have reached 9.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

  🐍🙏Dharmavaram Subbarao Dharmavaram Sujatharao
05/11/2024

🐍🙏
Dharmavaram Subbarao
Dharmavaram Sujatharao

Address

Nellore

Telephone

+919347102007

Website

Alerts

Be the first to know and let us send you an email when Nellore 47th Division Telugudesamparty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nellore 47th Division Telugudesamparty:

Share