Ex TUDA Chairman

  • Home
  • Ex TUDA Chairman

Ex TUDA Chairman Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ex TUDA Chairman, Government Official, .

06/11/2024
21-10-2024 తేదీన గూడూరు నియోజకవర్గం  చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీ నాంచారం పేట గ్రామం నందు సాయంకాలం ఆరున్నర గంటలకి...
22/10/2024

21-10-2024 తేదీన గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీ నాంచారం పేట గ్రామం నందు సాయంకాలం ఆరున్నర గంటలకి ఎస్సీ మాదిగ కులానికి చెందిన మల్లారపు హరిప్రసాద్ అను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అదే గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన కట్ట రామచంద్రారెడ్డి గారి అనుచరులైన దుంపల సాయి దుంపల మధు దుంపల భానుచందర్ అను వారందరూ కలిసి మల్లారపు హరిప్రసాద్ ను కాల్చి చంపారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు అరాచకత్వానికి అడ్డు అదుపు లేకుండా అరాచక ఆంధ్రప్రదేశ్ లాగా హత్య రాజకీయ లతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నీ పొట్టను పెట్టుకుంది కాకుండా అధికారం పోయిన తర్వాత కూడా కార్యకర్తలు రెచ్చగొట్టి ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమని సమాధానం చెప్తాడు అని మీడియా పత్రికల సమావేశంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ప్రశ్నించారు
. మా నాయకుడు ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు వైసిపి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాల కు దీటుగా మన నాయకులు గాని కార్యకర్తలు గాని ఎటువంటి పొరపాట్లు చేయకూడదని ఏదైనా సంఘటన జరిగినప్పుడు చట్ట పరిధిలోనే వారికి తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వారు ఉన్నారని మాకు ఇచ్చినటువంటి సందేశానికి కట్టుబడి ఉన్నామని అలాగని మా సహనాన్ని వైసిపి వారు పరీక్షిస్తే ఇకపై ఊకోబోమని కూడా హెచ్చరించారు ,... హత్యకు గురైనటువంటి హరి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా గాను పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ అదేవిధంగా స్థానిక గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ గారు తక్షణమే కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు నగదు రూపంలో సహాయం చేయడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేశారు.. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంతాప సభ ఏర్పాటు చేసి చనిపోయిన హరి ప్రసాద్ గారికి నివాళులర్పించి గాయాల తగిలిన వారి నందరిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి గాయాలు తగిలిన వారి పరిస్థితిని అడిగి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల బృందాన్ని కోరారు తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధ్యతలకు భరోసా కల్పించారు... ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ గారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల జయశ్రీ గారు తిరుపతి పార్లమెంట్ కార్యాలయం Characters చేజర్ల మనోహరాచారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

19/10/2024
15వ డివిజన్ బైరాగపట్టడ లో పించన్స్ పంపిణి చేస్తున్న TDP తిరుపతి పార్లమెంట్ అద్యక్షులు జి నరసింహ యాదవ్ , శ్రీధర్ వర్మ,భార...
01/10/2024

15వ డివిజన్ బైరాగపట్టడ లో పించన్స్ పంపిణి చేస్తున్న TDP తిరుపతి పార్లమెంట్ అద్యక్షులు జి నరసింహ యాదవ్ , శ్రీధర్ వర్మ,భారతి,రాము,మనోహర ఆచారీ,చెంగయ్య తదితరులు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా నియమింపబడిన నా ఆత్మీయ సోదరుడు అనిమిని రవి నాయుడు కి మనస్ఫూర్తిగా...
24/09/2024

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా నియమింపబడిన నా ఆత్మీయ సోదరుడు అనిమిని రవి నాయుడు కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. Ravi Naidu Animini

ఆనంద గౌడ్ గారిని పరామర్శించిన నరసింహ యాదవ్
12/09/2024

ఆనంద గౌడ్ గారిని పరామర్శించిన నరసింహ యాదవ్

Address


Alerts

Be the first to know and let us send you an email when Ex TUDA Chairman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share