03/06/2026
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్, భవానీ నగర్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా జరుగుతున్న పెద్ద మురుగునీటి కాలువలను చేస్తుండటాన్ని పరిశీలిస్తున్న కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, తదితరులు.