Bhavishyathuku Babu Guarantee Tirupati

Bhavishyathuku Babu Guarantee Tirupati Official Page of TDP Tirupati District

18/07/2026

అమరావతి కోసం కిట్టీ మనీ ఇచ్చిన చిన్నారి.. చేతి గాజులు ఇచ్చిన మహిళ... అభినందించిన సీఎం చంద్రబాబు




18/07/2026

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగ కార్యక్రమానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు.


18/07/2026

గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించి, వారి ప్రతిభను అభినందించారు. ఓ స్టాల్ వద్ద వెదురుతో తయారు చేసిన టోపీని ధరించి స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు.




18/07/2026

రాయలసీమ రైజింగ్.. కూటమి ప్రభుత్వంలో ప్రగతి శంఖారావం!
నాడు కరువుతో అల్లాడిన రాయలసీమ.. నేడు కూటమి ప్రభుత్వ సంకల్పంతో సరికొత్త ప్రగతి పథంలో దూసుకుపోతోంది!


18/07/2026

'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద ₹12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


18/07/2026

తల్లికి వందనం' పథకంతో చదువుకునే ప్రతి బిడ్డకూ లబ్ధి! ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శక మార్గదర్శకాలతో.. 64.76 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 15,000/- జమ కాబోతున్నాయి. అక్షరాల వెలుగుల్లో నవ్యాంధ్ర బాలల భవిష్యత్తు!




18/07/2026

2024లో ప్రజలు వేసిన ఒక్క ఓటు... నేడు వేల కోట్ల అభివృద్ధి, భారీ పెట్టుబడులు, ప్రజా సంక్షేమం, లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తోందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు.



17/07/2026

ఇకపై కడప జిల్లాలో ఒకే పార్టీ, ఒకే అజెండా... అది తెలుగుదేశం పార్టీనే ఉంటుంది. వర్గాలకు దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్‌గా నేను తీసుకుంటున్నానని మాటిస్తున్నా - టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్


Address

Tirupati

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share