Badi Venkatesh Yadav

Badi Venkatesh Yadav Social Activities & Political Leader

14/12/2025
09/12/2025
17/10/2023
Sri MahaLakshmi Deviye Namaha
23/06/2023

Sri MahaLakshmi Deviye Namaha

11/06/2022

🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, జూన్ 11, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం
తిథి:ద్వాదశి రా11.56 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:స్వాతి రా11.15 వరకు
యోగం:పరిఘము సా6.23 వరకు
కరణం:బవ మ12.41 వరకు తదుపరి బాలువ రా11.56 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.57వరకు & తె4.38నుండి
దుర్ముహూర్తం: ఉ5.28 - 7.12
అమృతకాలం:మ2.44 - 4.17
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.30
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Vote For US... 🙏🏻మీ బడి వెంకటేష్ యాదవ్M.Sc,M.Phil
18/02/2021

Vote For US... 🙏🏻

మీ
బడి వెంకటేష్ యాదవ్
M.Sc,M.Phil

"మంచం" గుర్తుపై ఓటేద్దాం...పుదిపట్ల గ్రామ ఓటరులకు మనవి...నేను మీ బడి వెంకటేష్ యాదవ్ సర్పంచు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను...
16/02/2021

"మంచం" గుర్తుపై ఓటేద్దాం...
పుదిపట్ల గ్రామ ఓటరులకు మనవి...
నేను మీ బడి వెంకటేష్ యాదవ్
సర్పంచు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు "మంచం" గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని నాకు ఒక్క అవకాశము ఇవ్వవలసినదిగా కోరుతున్నాను...

సదా మీ సేవలో
మీ
బడి వెంకటేష్ యాదవ్
M.Sc,M.Phil

ఒక్కసారి ఆలోచించండి...!!మీబడి వెంకటేష్ యాదవ్ M.Sc,M.Phil
16/02/2021

ఒక్కసారి ఆలోచించండి...!!

మీ
బడి వెంకటేష్ యాదవ్
M.Sc,M.Phil

పుదిపట్ల పురప్రజలకు నమస్కారములుఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకుంటూ  మీతో నడుస్తూ మీలో ఒకడిగా ఉంటూ మన గ్రామ అభివృద్ధికి  శక...
14/02/2021

పుదిపట్ల పురప్రజలకు నమస్కారములు
ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకుంటూ మీతో నడుస్తూ మీలో ఒకడిగా ఉంటూ మన గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని మన పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థి గా పోటీచేయుచున్నాను కనుక నాకు ఒక్క అవకాశము ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.

మీ
బడి వెంకటేష్ యాదవ్ M.Sc,M.Phil

పుదిపట్ల గ్రామ పంచాయితి సర్పంచ్ అభ్యర్థిగా మీకు సేవ చేసేందుకు మీ ముందుకు వస్తున్నాను.నాకు ఒక్క అవకాశం కల్పించి నన్ను గెల...
12/02/2021

పుదిపట్ల గ్రామ పంచాయితి సర్పంచ్ అభ్యర్థిగా మీకు సేవ చేసేందుకు మీ ముందుకు వస్తున్నాను.నాకు ఒక్క అవకాశం కల్పించి నన్ను గెలిపించివలసిందిగా కోరుకుంటున్నాను...

మీ
బడి వెంకటేష్ యాదవ్,
M.Sc,M.Phil.

Address

Tirupati
517505

Website

Alerts

Be the first to know and let us send you an email when Badi Venkatesh Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Badi Venkatesh Yadav:

Share