10/06/2022
VVR International School (City Central School), నేరేడుచర్ల,చిల్లేపల్లి / మిర్యాలగూడ లో వినూత్న education విధానం introduce చేస్తున్నాం.. Sports లో high preference ఇస్తూ Daily 1 పీరియడ్, connect with హైదరాబాద్ sports academies తో అనుసంధానం చేస్తూ & choose ఒక గేమ్ mandatory లాగ చేస్తూ.. డైలీ 5 Subjects (Each class period 55 minutes గా - టీచర్ కి సరిపడా lesson చెప్పగలరు), New NEP (National Educational Policy - IIT, NEET, CLAT, CA, IAS, Coding లాంటి foundation courses) Courses ని తప్పనిసరి చేస్తున్నాం.. దీనివలన Maths (Statistics or Arithmetic), Science (Physics/Chemistry/Biology), Social (LAW సైడ్ or CA/Accounts), Coding రాయడం సామర్ధ్యం, English communication ఏ level లో ఉన్నారో తెలుసుకోవచ్చు.. ఈ NEP Courses 5th Class నుండే apply చేయిస్తున్నాం.. NEP Course వల్ల student దేంట్లో strong knowledge ఉంది అనేది తెలుసుకోవచ్చు automatic గా 10th, Inter తరువాత ఏది choose చేసుకోవాలి అనే confusion ఉండదు..
Note: ఇప్పుడున్న student generation చాలా sharp తొందరగా ఏదైనా నేర్చుకోగలరు.. మా ఈ digital ఎడ్యుకేషన్ ద్వారా 3 to 4 months లోనే syllabus complete చేయించి NEP Courses వైపు perfect చెయ్యడం ముఖ్య ఉద్దేశం..
VVR School admission కొరకు వెంటనే సంప్రదించండి.. Limited admissions 7794020161, 9493755670.
Trasport Facility also available.