Police Station Maddur

Police Station Maddur Official page of Maddur Police Station, Siddipet Police Commssionerate.

30/11/2025
Conducted community policing at Bekkal village.
18/11/2025

Conducted community policing at Bekkal village.

06/11/2025
Today,On celebrating of National Unity Day, a 2k run was organized by the SI and staff of Maddur Police Station along wi...
31/10/2025

Today,On celebrating of National Unity Day, a 2k run was organized by the SI and staff of Maddur Police Station along with 150 students of Maddur KGBV School from the police station to Ladnoor Road.

Today, the trees and bushes on both sides of the road from Maddur to Mustyala were removed under the supervision of CI C...
30/10/2025

Today, the trees and bushes on both sides of the road from Maddur to Mustyala were removed under the supervision of CI Cherial sreenu sir, SI Maddur shaik mahaboob sir.

Conducted essay writing on eradication of drugs in part of police commemoration day at maddur ps.
26/10/2025

Conducted essay writing on eradication of drugs in part of police commemoration day at maddur ps.

గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను  పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ పోలీస...
16/10/2025

గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ పోలీసులు.

*నిందితుల వివరాలు*
1 పండ్ల ప్రణయ్ కుమార్ తండ్రి మల్లయ్య, వయస్సు 21 సంవత్సరాలు, నివాసం అమ్మాపూర్, మండలం నర్మెట, జనగామ జిల్లా.
2 గడ్డం పువణ్ తండ్రి చంద్రయ్య వయస్సు 25 సంవత్సరాలు, నివాసం వడ్లకొండ, మండలం జనగామ.
3 మహమ్మద్ సోహెల్ తండ్రి అజిజ్, వయస్సు 20 సంవత్సరాలు, నివాసం వల్లంపట్ల, మండలం మద్దూర్.

*నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు*

*👉123 గ్రాముల గంజాయి స్వాధీనం*
*👉2 మొబైల్ ఫోన్*
*👉1 మోటార్ సైకిల్*

*చేర్యాల సిఐ శ్రీను కేసు వివరాలు తెలియపరుస్తూ*
పై నిందితులు మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరంగూడా గ్రామ శివారులో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారనే సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, సిబ్బంది కలిసి వెళ్లి పై ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేసి నిందితుని వద్ద పై వస్తువులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది.

*ఈ సందర్భంగా చేర్యాల సీఐ శ్రీను మాట్లాడుతూ*
గ్రామాలలో మరియు హోటళ్లల్లో కళ్ళు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లుగానే కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదంటే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు, లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447, లకు
సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారు వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్. శ్రీను
చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్

Address

Maddur, Siddipet
Telangana
506367

Alerts

Be the first to know and let us send you an email when Police Station Maddur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Maddur:

Share