Banda Chandra Reddy

Banda Chandra Reddy Leader

Today marked the 10th-day ceremony  our friend Kotha Sanjiva Reddy garu (Former RTC Chairman).Attending the ceremony at ...
28/05/2026

Today marked the 10th-day ceremony our friend Kotha Sanjiva Reddy garu (Former RTC Chairman).
Attending the ceremony at pedda Golconda, brought back memories of his leadership and kind nature, Losing a friend like him leaves a void that can never be filled.
Praying for strength for his family 🙏🏼

🌹

🚩 హిందూ మహా సమ్మేళనం, లాలాపేట్ 🚩ధర్మాన్ని రక్షించేందుకు కదలివచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు,సికింద్రాబాద్ లా...
16/05/2026

🚩 హిందూ మహా సమ్మేళనం, లాలాపేట్ 🚩

ధర్మాన్ని రక్షించేందుకు కదలివచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు,
సికింద్రాబాద్ లాలాపేట్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన "హిందూ సమ్మేళనం" విజయవంతం కావడం మనందరికీ గర్వకారణం. మన సనాతన ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు, హిందూ బంధువులకు పేరుపేరునా ధన్యవాదాలు.
ఈ సమ్మేళనంలో పాల్గొనడం, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఆలకించడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.



మిత్రులు Ramulu chary గారి (Lalapet secunderabad) కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగ...
13/05/2026

మిత్రులు Ramulu chary గారి (Lalapet secunderabad) కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది

🎉🎉

మిత్రులు నర్సింగ్ రావు గారి (shanti nagar secunderabad) కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలపడ...
13/05/2026

మిత్రులు నర్సింగ్ రావు గారి (shanti nagar secunderabad) కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది

💐💐

తార్నాకలో వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తార్నాక ఎక్స్ రోడ్డు గణపతి దేవాలయంలో మాజీ మేయర్ బండ కా...
12/05/2026

తార్నాకలో వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తార్నాక ఎక్స్ రోడ్డు గణపతి దేవాలయంలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి దంపతులు హనుమాన్ స్వామికి ఆకు పూజ నిర్వహించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతం మారుమోగింది.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు గారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, మర్రి శశిధర్ రెడ్డి గారు, వేముల అశోక్ గారు, నీ నవత రవి నాయక్ గారు, బద్దం మైపాల్ రెడ్డి గారు, బండారు విజయలక్ష్మి గారు, రాజశేఖర్ రెడ్డి గారు,వెంకట్ రమణి గారు,భరత్ గౌడ్ గారు, జిల్లా నాయకులు, సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు,భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ నిర్వహించగా, ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన జై శ్రీరామ్, ఆంజనేయ భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి.



12/05/2026
జన్మతః వాయుపుత్రుడు, చేష్టల యందు పరాక్రమవంతుడు, శ్రీరామ భక్తాగ్రేసరుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంట...
12/05/2026

జన్మతః వాయుపుత్రుడు, చేష్టల యందు పరాక్రమవంతుడు, శ్రీరామ భక్తాగ్రేసరుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ... అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏✨

"మనోజవం మారుతతుల్యవేగం.. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం..వాతాత్మజం వానరయూధముఖ్యం.. శ్రీరామదూతం శిరసా నమామి..హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం 🇮🇳
07/05/2026

దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం 🇮🇳


Attended the Dasha Dina Karma ofYamjala Sri Ramulu Garu, a remarkable soul who lived a fulfilling 94 years of life with ...
03/05/2026

Attended the Dasha Dina Karma of
Yamjala Sri Ramulu Garu, a remarkable soul who lived a fulfilling 94 years of life with values, discipline, and deep love for his family.

It was heart-touching to see his grandchildren,well-settled in their careers,sharing emotional memories of their beloved Thatha. His life was a true inspiration, shaping generations with wisdom and strong values.

A beautiful exhibition of his handcrafted works reflected his creativity and his vision to preserve traditions for future generations ,a video clips how he started his life in Old City,

His son, Dr. Narahari Garu, spoke with deep emotion about his father’s journey, dedication, and the legacy he leaves behind.

Sri Ramulu Garu’s life stands as a guiding light,rich in values, simplicity, and purpose. 🙏



Happy to attend the Silver Jubilee wedding anniversary of our friend  Goli Pingal Reddy and pranitha garu 💐 💐Wishing you...
03/05/2026

Happy to attend the Silver Jubilee wedding anniversary of our friend Goli Pingal Reddy and pranitha garu 💐 💐

Wishing you both many more years of happiness and togetherness. ✨


Address

Tarnaka
Tarnaka

Telephone

+919849463333

Website

Alerts

Be the first to know and let us send you an email when Banda Chandra Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share