Attili mandala telugu yuvatha

Attili mandala telugu yuvatha JAI TDP JAI ARIMILLI

22/12/2022

Attili Anna Canteen @100 days

అత్తిలి అన్నా కాంటీన్ 100 వ రోజు…
22/12/2022

అత్తిలి అన్నా కాంటీన్ 100 వ రోజు…

**ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి***ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి* కార్యక్రమం లో భాగంగా తణుకు మండలం మండపాక గ్రామంలో ప్రతి ఇంటికి వ...
20/12/2022

**ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి**

*ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి* కార్యక్రమం లో భాగంగా తణుకు మండలం మండపాక గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

#ఇదేంఖర్మమనరాష్ట్రానికి



మన తణుకు తెలుగుదేశం పార్టీ యంగ్ & డైనమిక్ లీడర్ శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.....
10/12/2022

మన తణుకు తెలుగుదేశం పార్టీ యంగ్ & డైనమిక్ లీడర్ శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు....🎊🎉🎂💐

03/12/2022
రండి! కదలి రండి! తణుకు నియోజకవర్గంలో కేయస్ గట్టు గ్రామంలో ఈ రోజు  మధ్యాహ్నం మూడు గంటలకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక...
03/12/2022

రండి! కదలి రండి!

తణుకు నియోజకవర్గంలో కేయస్ గట్టు గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించబడును. కావున నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము

కార్తీకమాసం సందర్భంగా తణుకు పట్టణంలో నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘీయులు నిర్వహించిన కార్తీక వనసమారాధనలో పాల్గొన్న తణుకు నియోజ...
15/11/2022

కార్తీకమాసం సందర్భంగా తణుకు పట్టణంలో నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘీయులు నిర్వహించిన కార్తీక వనసమారాధనలో పాల్గొన్న తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు .

ప్రియతమ నాయకులు తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ యలమర్తి తిమ్మరాజా (Y.T రాజా) గారి 2వ వర్ధంతి సందర్భం...
15/11/2022

ప్రియతమ నాయకులు తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ యలమర్తి తిమ్మరాజా (Y.T రాజా) గారి 2వ వర్ధంతి సందర్భంగా Y.T రాజా గారికి నివాళులు అర్పిస్తూ తణుకు అన్నా కాంటీన్లో #54 వ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు.

ఇరగవరం మండలం గోపాలపురం గ్రామంలో అయ్యప్పస్వామూల నిర్వహించిన పడిపూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న తణుక...
13/11/2022

ఇరగవరం మండలం గోపాలపురం గ్రామంలో అయ్యప్పస్వామూల నిర్వహించిన పడిపూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఆయన వెంట కె. ఇలింద్రపర్రు మాజీ సర్పంచ్ రెడ్డి రాంప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

అత్తిలిలో వృద్దులు, అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్న కాంటీన్ లో  #59వ రోజు అన్నదానం.
10/11/2022

అత్తిలిలో వృద్దులు, అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్న కాంటీన్ లో #59వ రోజు అన్నదానం.





తెలుగు యువత కమిటీ సమావేశం   ..  ఈ రోజు అత్తిలిమండలం దంతుపల్లి గ్రామం లో తెలుగుదేశం పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షులు పో...
09/11/2022

తెలుగు యువత కమిటీ సమావేశం .. ఈ రోజు అత్తిలిమండలం దంతుపల్లి గ్రామం లో తెలుగుదేశం పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షులు పోలిశెట్టి చందు గారి ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఎన్నిక జరిగినది .. అధ్యక్షులుగా .. కేత. శ్రీనివాస్ సహా అధ్యక్షులుగా .. శీలబోయిన. రమేష్ .. సెక్రటరీగా .. కడలి.రమేష్ గారిని నిర్ణయించడం జరిగినట్లు మండల తెలుగు యువత అధ్యక్షులు పోలిశెట్టి. చందుగారు తెలియచెసినారు ..!


తణుకు పట్టణంలో అసంపూర్తిగా వున్న టిడ్కొ ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 8 గంటల నుం...
09/11/2022

తణుకు పట్టణంలో అసంపూర్తిగా వున్న టిడ్కొ ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తణుకు పట్టణం కోర్ట్ సెంటర్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడమైనది.






Arimilli Radha Krishna Arimilli RadhaKrishna

Address

Attili Village Attili Mandal Attili TDP Office
Tanuku

Telephone

+918885157572

Website

Alerts

Be the first to know and let us send you an email when Attili mandala telugu yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share