𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟

  • Home
  • India
  • Suryapet
  • 𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟

𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟 Dasari Lingaswamy Yadav IYC
Youth Congress Nagaram Vice President 🙏🏼
Social media Thungathurthi✊

17/01/2026

ముఖ్యమంత్రి గా రొజు కీ 18గంటలు పనిచేస్తున్న
ఇది నాకు సంత్రుప్తి ని ఇచ్చే బాధ్యత.

"దేశ భాషలందు తెలుగు లెస్స"అంటూ తెలుగు భాష, జాతి, వైభవాన్ని, ప్రపంచ నలుమూలల తెలియజెప్పిన విజయనగరం సామ్రాజ్య వీరులు అఖండ భ...
17/01/2026

"దేశ భాషలందు తెలుగు లెస్స"అంటూ
తెలుగు భాష, జాతి, వైభవాన్ని, ప్రపంచ
నలుమూలల తెలియజెప్పిన విజయనగరం
సామ్రాజ్య వీరులు అఖండ భారత మహ చక్రవర్తి
శ్రీ కృష్ణ దేవరాయలు గారి జయంతి సందర్భంగా
వారికీ ఘన నివాళులతో మీ దాసరి లింగస్వామి యాదవ్.
యూత్ కాంగ్రెస్ నాగారం మండలం ఉపాధ్యక్షులు.

మీకు మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు 🙏
17/01/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు
మిత్రులకు, శ్రేయోభిలాషులకు
ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు 🙏

10 జనవరి - 25 ఫిబ్రవరి 2026వరకు MGNREGA  రక్షణ పోరాటంఉపాధి హక్కును కాపాడే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమం10 జనవర...
10/01/2026

10 జనవరి - 25 ఫిబ్రవరి 2026వరకు MGNREGA రక్షణ పోరాటం

ఉపాధి హక్కును కాపాడే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమం

10 జనవరి - జిల్లా స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్

11 జనవరి - ఒకరోజు దీక్ష, నిరసన

12 జనవరి - 29 జనవరి - గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజా సమావేశాలు

30 జనవరి - వార్డు స్థాయిలో శాంతియుత ధర్నా

31 జనవరి - 6 ఫిబ్రవరి - జిల్లాల్లో "MGNREGA రక్షించండి" పేరిట ధర్నా

7 ఫిబ్రవరి - 25 ఫిబ్రవరి - అసెంబ్లీ ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా "MGNREGA రక్షణ” ర్యాలీలు

MGNREGA పేరు మార్పును అడ్డుకుందాం ..
గాంధీజీ కలగన్న గ్రామస్వరాజ్యాన్ని సాధిద్దాం ..

దాసరి లింగుస్వామి యాదవ్
నాగారం మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.



ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకా...
03/01/2026

ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి *సావిత్రిబాయి ఫూలే* జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తున్నాము..

మీ దాసరి లింగరస్వామి యాదవ్
యూత్ కాంగ్రెస్ నాగారం ఉపాధ్యక్షులు
(Elected)

*WomensTeachers Day*

యువజన కాంగ్రెస్ &NSUI మామిడిపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో నూతంగా ఎన్నికోబడిన సర్పంచ్ &ఉప సర్పంచ్ వారి పాలక వర్గం కూ ప్రమాణ ...
23/12/2025

యువజన కాంగ్రెస్ &NSUI మామిడిపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో నూతంగా ఎన్నికోబడిన సర్పంచ్ &ఉప సర్పంచ్ వారి పాలక వర్గం కూ ప్రమాణ స్వీకరం అన్నంతరం సన్మానించటం జరిగింది.
ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాగారం మండలం వైస్ పెసిడెంట్ దాసరి లింగస్వామి యాదవ్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ ప్రెసిడెంట్ బయ్యా ఉప్పలయ్య, NSUI ప్రెసిడెంట్ జటంగి శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి మొల్కపూరి సాయి మరియు తోటి యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

**యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి వివాహ వేడుకలో పాల్గొన తుంగతుర్తి యువజన కాంగ్రెస్ నాయకుల...
17/08/2025

**యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి వివాహ వేడుకలో పాల్గొన తుంగతుర్తి యువజన కాంగ్రెస్ నాయకులు**

ఈరోజు శంషాబాద్ లోని GMR ARENA కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ *జక్కిడి శ్రీ శివ చరణ్ రెడ్డి మరియు దివ్య రెడ్డి* గార్ల వివాహ వేడుకల్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కొమ్ము జోహార్, తుంగతుర్తి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ *కోరుకొప్పుల నరేష్ గౌడ్, సూర్యాపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెడె అంబేద్కర్,తిరుమలగిరి, నాగారం, తుంగతుర్తి వైస్ ప్రెసిడెంట్స్, బోండ్ల వంశీ మరికంటి వెంకటేష్, మరియు సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు సుదగాని శివ గౌడ్, వెంకట్, చెడె నిఖిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

05/07/2025
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామ నివాసి అయినా  #ఉప్పులఅంజయ్య గారికి...MP నిధుల కింద  75000రూపాయల...
03/05/2025

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామ నివాసి అయినా #ఉప్పులఅంజయ్య గారికి...
MP నిధుల కింద 75000రూపాయల LOC చెక్ ని ఇవ్వటం జరిగింది...
పేద వాడికి అపద ఉంది అనగానే ఏమ్మటే loc అప్రూవల్ చేసిన MP గారు.
ప్రత్యక ధన్యవాదములు తెలియజేసారు
అంజయ్య గారు.

#దాసరి_లింగస్వామి_యాదవ్...
యూత్ కాంగ్రెస్ నాగార మండలం వైస్ ప్రెసిడెంట్.

Chamala Kiran Kumar Dasari Lingaswamy Yadav 𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟 Chamala Kiran Kumar Reddy

28/04/2025
28/04/2025

Address

Thungathurthi
Suryapet
508279

Telephone

+919912162983

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝙳𝚊𝚜𝚊𝚛𝚒 𝙻𝚒𝚗𝚐𝚊𝚜𝚠𝚊𝚖𝚢 𝚈𝚊𝚍𝚊𝚟:

Share