TDP Sullurupeta Constituency

TDP Sullurupeta Constituency Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Sullurupeta Constituency, Political Party, Sullurupeta.

May-13th   సైకిల్ గుర్తుకే మన ఓటు...
12/04/2024

May-13th సైకిల్ గుర్తుకే మన ఓటు...

















రంజాన్ శుభాకాంక్షలు.... అల్లా మీ అందరినీ చల్లగా చూడాలని సుఖఃశాంతులు మీ ఇంట నిత్యం నెలవుండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ ...
11/04/2024

రంజాన్ శుభాకాంక్షలు....
అల్లా మీ అందరినీ చల్లగా చూడాలని సుఖఃశాంతులు మీ ఇంట నిత్యం నెలవుండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు...

















జగన్ బాదుడే... బాదుడు!ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది?బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా?షాక్ కొడితే మీ కరెంట్ బిల్లు...
10/04/2024

జగన్ బాదుడే... బాదుడు!
ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది?

బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా?

షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి.
















ఆడపడుచులకు సంక్షేమానికి నాదీ..... భరోసామహిళా శక్తి చూపుదాం.." సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకుందా...                      ...
10/04/2024

ఆడపడుచులకు సంక్షేమానికి నాదీ..... భరోసా
మహిళా శక్తి చూపుదాం.." సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకుందా...
















తెలుగు సంవత్సరాది. కొంగొత్త రుతువుల ఆనందాన్ని తీసుకువచ్చే ఉగాది సందర్భంగా అ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవత్సర ...
09/04/2024

తెలుగు సంవత్సరాది. కొంగొత్త రుతువుల ఆనందాన్ని తీసుకువచ్చే ఉగాది సందర్భంగా అ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎉
















బాబు ఘ్యారిటీ - భవిష్యత్తు గ్యారెంటీ....
08/04/2024

బాబు ఘ్యారిటీ - భవిష్యత్తు గ్యారెంటీ....



















స్టేట్ మనదే సూళ్ళూరుపేట మనదే...
06/04/2024

స్టేట్ మనదే సూళ్ళూరుపేట మనదే...


















అధికారంలోకి రాగానే ఇంటి వదకే RS. 4000 పెన్షన్ అందిస్తాము!!
05/04/2024

అధికారంలోకి రాగానే ఇంటి వదకే RS. 4000 పెన్షన్ అందిస్తాము!!












Vote for  . Vote for  . Vote for   ✅
04/04/2024

Vote for . Vote for . Vote for ✅












తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులకు .. రేపటినుండి సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉంది అదేవిధంగా వృద్ధ...
02/04/2024

తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులకు ..

రేపటినుండి సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉంది అదేవిధంగా వృద్ధులకు, అనారోగ్యం గురైన వారికి, వికలాంగులకు, నడవలేని వారికి ,పండు ముసలివారికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.. కావున మీ సచివాలయాల పరిధిలో అవ్వ తాతలకు అండగా ఉండాలని వారికి జగన్ చేస్తున్న మోసాలు వివరించాలని విన్నవిస్తున్నాం..
పింఛన్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అంటూ వారికి తెలియపరచాలి...
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 4 వేల రూపాయలు మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారని చెప్పాలి...

*ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం...*

అవ్వ తాతలతో కలిసి మాట్లాడే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి...

ఇట్లు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం
మంగళగిరి












Address

Sullurupeta

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Sullurupeta Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share