Kaghaznagar Municipality

Kaghaznagar Municipality Kaghaznagar Municipality Official Page. people of kaghaznagar can post all their issues which are related to municipal office.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, దోమల నివారణ మరియు పరిశుభ్రమైన పరిసరాల కల్పన లక్ష్యంగా ప్రతి శుక్ర...
05/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, దోమల నివారణ మరియు పరిశుభ్రమైన పరిసరాల కల్పన లక్ష్యంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని నేడు మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఇంటింటికి వెళ్లి నీటి నిల్వలు ఉన్న పాత్రలు, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మరియు ఇతర వస్తువులలో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రతి శుక్రవారం కనీసం 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాలను పరిశీలించి నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.
అలాగే పరిశుభ్రత పాటించడం, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం, తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 2 లో ప్రత్యేక వార్డు సభ క...
04/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 2 లో ప్రత్యేక వార్డు సభ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు, కౌన్సిలర్ శ్రీ కామిరే బాబు రావు గారు,కమిషనర్ బి తిరుపతి గారు, సిబ్బంది, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సభలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించబడింది.
ప్రజల నుండి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు అభ్యర్థనలను అధికారులు నమోదు చేసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 6 లో ప్రత్యేక వార్డు సభ క...
04/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 6 లో ప్రత్యేక వార్డు సభ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు, కౌన్సిలర్లు శ్రీమతి ఎమ్మాజీ శారద గారు ,కమిషనర్ బి తిరుపతి గారు, సిబ్బంది, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సభలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించబడింది.
ప్రజల నుండి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు అభ్యర్థనలను అధికారులు నమోదు చేసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 3 లో ప్రత్యేక వార్డు సభ క...
04/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 3 లో ప్రత్యేక వార్డు సభ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు, కౌన్సిలర్లు శ్రీమతి అలియా బేగం గారు కమిషనర్ బి తిరుపతి గారు, సిబ్బంది, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సభలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించబడింది.
ప్రజల నుండి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు అభ్యర్థనలను అధికారులు నమోదు చేసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 5 లో ప్రత్యేక వార్డు సభ క...
04/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 5 లో ప్రత్యేక వార్డు సభ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు, కౌన్సిలర్లు శ్రీ ఇమ్మడి పోచయ్య గారు, శ్రీమతి మిట్టపల్లి కమల గారు కమిషనర్ బి తిరుపతి గారు, సిబ్బంది, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సభలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించబడింది.
ప్రజల నుండి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు అభ్యర్థనలను అధికారులు నమోదు చేసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 18 లో ప్రత్యేక వార్డు సభ ...
04/06/2026

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు వార్డు నం. 18 లో ప్రత్యేక వార్డు సభ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు, కమిషనర్ బి తిరుపతి గారు, సిబ్బంది, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సభలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించబడింది.
ప్రజల నుండి వచ్చిన సమస్యలు, సూచనలు మరియు అభ్యర్థనలను అధికారులు నమోదు చేసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామంలో సామూహిక ఇందిరమ్మ...
02/06/2026

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామంలో సామూహిక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ప్రారంభించారు. కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ప్రజా సమావేశంలో పురపాలక సంఘం అసిఫాబాద్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు (9) పనులకు నగర అభివృద్ధి ద్వారా 15 కోట్లు, పురపాలక సంఘం కాగజ్ నగర్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు (8) యుఐడిఎఫ్ నిధుల ద్వారా 13 కోట్లు, నగరాభివృద్ధి నిధుల ద్వారా 5.70 కోట్లు పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాగజ్‌నగర్ మున్సిపాలిటీఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాగజ్‌నగర్ మున్సిపాలిటీ

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి షాహిన్ సుల్తానా గారు జాతీయ పతాకాన్ని మరియు ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీమతి డాక్టర్ అనిత కొత్తపల్లి గారు,కమిషనర్ శ్రీ బి తిరుపతి గారు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తీవ్రమైన ఎండల దృష్ట్యా కాగజ్ నగర్ బస్టాండ్ లో ఈరోజు చలివేంద్రము ను   మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జర...
22/05/2026

తీవ్రమైన ఎండల దృష్ట్యా కాగజ్ నగర్ బస్టాండ్ లో ఈరోజు చలివేంద్రము ను మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పెన్షన్ లబ్ధిదారులకు  అన్ని వార్డులలో వార్డ్ ఆఫీసర్లు FRS – Facial Recognition Syste...
20/05/2026

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అన్ని వార్డులలో వార్డ్ ఆఫీసర్లు FRS – Facial Recognition System
(ముఖ గుర్తింపు వ్యవస్థ) ద్వారా e-KYC ప్రక్రియ చేపట్టడం జరిగింది.

Address

KAGHAZNAGAR
Sirpur Kaghaz Nagar
504296

Alerts

Be the first to know and let us send you an email when Kaghaznagar Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share