Telugu Desam Party: Singanamala

Telugu Desam Party: Singanamala Official Page of TDP Singanamala

హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షల...
07/06/2025

హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం.


రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (RDT) సేవలందిస్తోంది.  యువ‌గ‌ళం పాద‌య...
07/06/2025

రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (RDT) సేవలందిస్తోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో అనంత‌పురంలో ఆర్డీటీ సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు నారా లోకేష్‌ . ప్ర‌భుత్వంతో స‌మాంత‌రంగా విద్య‌, వైద్య‌, ఉపాధి రంగాల ద్వారా పేద‌ల‌కు ఆర్డీటీ అందిస్తున్న నిస్వార్థ సేవ‌ల‌ను చూసి, తాము అధికారంలోకి వ‌చ్చాక ఆర్డీటీ సేవ‌లు విస్త‌రించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.



||Anantapur||
||NaraLokesh||

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబుగారి లక్ష్యానికి అనుగుణంగా మంత్రి లోకే...
07/06/2025

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబుగారి లక్ష్యానికి అనుగుణంగా మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ లో ముంబైలో ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో లోకేష్ గారు సమావేశమైన ఫలితంగా ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరింది.




||Anantapur||
||IdhiManchiPrabhutvam||
||NaraLokesh||

07/06/2025

పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 81.70 % పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ళలో కేవలం 3% పోలవరం పనులు చేస్తే, మా ప్రభుత్వం 11 నెలల్లోనే 6% పనులు చేసింది.

గత ప్రభుత్వంలో ధ్వంసమైన డయాఫ్రం వాల్ ని మళ్ళీ కొత్తది నిర్మిస్తున్నాం. 10 నెలల కాలంలోనే 26% డయాఫ్రం వాల్ నిర్మాణం జరిగింది. డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.



||Anantapur||
||Polavaramproject||

07/06/2025

పర్యావరణ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మొక్కలు నాటే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పారు.





||Anantapur||
||WorldEnvironmentDay||
||VanamManam||
||ChandrababuNaidu||

- విశాఖ ఎకనమిక్ రీజియన్ ను ఏపీ గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలి ..అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.- నూరు శాతం అక్షరాస్...
07/06/2025

- విశాఖ ఎకనమిక్ రీజియన్ ను ఏపీ గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలి ..అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.

- నూరు శాతం అక్షరాస్యతకై ప్రాజెక్ట్ అక్షర ఆంధ్ర "అ- ఆ"..అధికారులతో సమీక్షలో విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

- 10వేల మంది విద్యార్థులకు శిక్షణ ,500 ఏఐ స్టార్టప్ లకు లబ్ధి చేకూర్చేలా మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎన్ విడియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం.

- రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు నిరంతరాయంగా కొనసాగిస్తాం.. విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభయం.

- కృష్ణా గోదావరి డెల్టాలో పంట సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/3FE2wKi



పార్లే అగ్రో, కోకోకోలా, పెప్సీకో తదితర సంస్థల నుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల ఆ కంపెనీల దగ్గర ...
06/06/2025

పార్లే అగ్రో, కోకోకోలా, పెప్సీకో తదితర సంస్థల నుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల ఆ కంపెనీల దగ్గర 43 వేల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు పేరుకు పోయాయి. ఈ సమస్యను అధిగమించడానికి వ్యాపారులు రైతు నుంచి కేజీ మామిడి రూ.12కి తక్షణం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.




తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి జగన్ చేసిన పాపాలలో ఘోరమైనది లడ్డూ కల్తీ. తిరుమల ప్రసాదం లడ్డూ ప్రసాదం తయారీలో జగన్ గ్యాం...
06/06/2025

తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి జగన్ చేసిన పాపాలలో ఘోరమైనది లడ్డూ కల్తీ. తిరుమల ప్రసాదం లడ్డూ ప్రసాదం తయారీలో జగన్ గ్యాంగ్ వాడింది నెయ్యే కాదని సిబిఐ నేతృత్వంలోని సిట్ తన దర్యాప్తులో తేల్చింది.






జోన్‌ ఏర్పాటులో జీఎం నియామకం అత్యంత కీలకం.  దక్షిణ కోస్తా జోన్‌ జీఎంగా మాథుర్‌ బాధ్యతలు చేపట్టగానే.. జోన్‌ సమగ్ర ప్రాజెక...
06/06/2025

జోన్‌ ఏర్పాటులో జీఎం నియామకం అత్యంత కీలకం. దక్షిణ కోస్తా జోన్‌ జీఎంగా మాథుర్‌ బాధ్యతలు చేపట్టగానే.. జోన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను పరిశీలిస్తారు. కొత్త జోన్‌ పరిపాలనకు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులో ఉన్న కార్యాలయాలను ఆయన గుర్తిస్తారు.




ఐదేళ్ల పాలనలో జగన్ గంజాయి డోర్ డెలివరీ చేస్తే, కూటమి ప్రభుత్వం పాలనలో వృద్ధులు.. దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున...
06/06/2025

ఐదేళ్ల పాలనలో జగన్ గంజాయి డోర్ డెలివరీ చేస్తే, కూటమి ప్రభుత్వం పాలనలో వృద్ధులు.. దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు.

#గంజాయిమామ



దళారులకు, వ్యాపారులకు కాకుండా రాష్ట్ర రైతాంగానికి అందేలా ప్రభుత్వ సాయం ఉండాలని చంద్రబాబు గారు అన్నారు. ధరలు లేనప్పుడు ప్...
06/06/2025

దళారులకు, వ్యాపారులకు కాకుండా రాష్ట్ర రైతాంగానికి అందేలా ప్రభుత్వ సాయం ఉండాలని చంద్రబాబు గారు అన్నారు. ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులను మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే అని ఆయన అన్నారు.




ఇకపై  రాష్ట్రంలో ఎఫ్‌సీవీ పొగాకు రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయిస్తుంది. అలాగే  వైట్ బర్లీ ప...
06/06/2025

ఇకపై రాష్ట్రంలో ఎఫ్‌సీవీ పొగాకు రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయిస్తుంది. అలాగే వైట్ బర్లీ పొగాకు రకాన్ని కంపెనీలతో ఒప్పందం మేరకే రైతులు సాగు చేస్తారు. దిగుబడిని ఆ కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. హెచ్డీ బర్లీ పొగాకులో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ రకాలను కూడా కొనేలా సంస్థలతో సంప్రదింపులు చేస్తున్న ప్రభుత్వం.




Address

Singanamala
Singanamala
515435

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Singanamala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share